Author: admin

వీరి ధ్యానం పద్దతి అంతా భావ ప్రాధానమైనది.అమ్మగారు చెప్పిన బ్రూమధ్య  ధ్యానంలోనే  అతి ముఖ్యత్వాన్ని గుర్తించ గలిగిన వారు కుమారిగారు. గంగేచ,యమునేచైవ,గోదావరి,సరస్వతి అని భావ ప్రధానంగా ప్రార్థన చెయ్యగానే గంగా దేవి ఆవిడకు ధవళ వస్త్రాలతో దర్శనం ఇచ్చినప్పుడు, ఆశ్చర్యపడిపోయిన కుమరిగారు తనది కళా బ్రాంతా? అని అమ్మగారిని అడిగినప్పుడు, లేదు అది నిజమైన దర్శనమే అని భావ ప్రాధాన్యత గురించి వివరించారు అమ్మగారు.భావం ద్వారా మన తపన అమ్మగారికి చేరుకోవచ్చుట అందుకే వెంటనే వారి దర్శనం జరుగుతుంది అని అంటారు కుమారిగారు. వీరికి కొన్ని గంటలు భావంతో ధ్యానం చెయ్యటం అలవాటుగా మారిపోయింది.శ్రీ భోగనాథ సిద్దులు నుంచి కాంతి ధారగా ఆమెలోకి ప్రవహించడం దర్శించ గలిగారు కుమారిగారు.నువ్వు వర్క్ చేస్తావురా ఈ డివైన్‌ వర్క్ నువ్వు చెయ్యగలవు నీకు ఏమి కావాలన్న నీకు నీ నుంచే అర్థమవుతాయి.మనం ధ్యానం చెప్పడం వల్ల కొంత మందికి విత్తనం పడుతుంది వాళ్ళ కర్మలు…

Read More

Kumari ji is among the initial disciples of Mataji. The bhava is of highest priority in her meditation process. Kumari ji was among those who were able to understand the importance of third eye meditation. When she chanted the mantra “Gangecha, Yamunechaiva, Godavari, Saraswati” with complete bhava she had the darshan of Ganga matha adorned in radiant white drapes. Puzzled if it was just her illusion, she asked Mataji about the same. Mataji confirmed that it was infact true vision and explained the importance of bhava. Thereafter, Kumariji continued to get visions of Mother Ganga. “With complete bhava and surrenderance,…

Read More

कुमारी जी माताजी के प्रथम शिष्यों में से हैं। उनकी ध्यान प्रक्रिया में, वे भाव को सर्वोच्च प्राथमिकता देते हैं।  कुमारी जी उन लोगों में से थीं जो तीसरी आँख के ध्यान के महत्व को समझने में सक्षम थीं।  जब उन्होंने पूरे भाव के साथ “गंगा, यमुनैचा, गोदावरी, सरस्वती” मंत्र का जाप किये, तो उन्हें दीप्तिमान श्र्वेत वस्त्रों में गंगा माता ने दर्शन दिये। हैरानी से उन्होंने माताजी से संपर्क किया कि क्या यह सिर्फ उनका भ्रम था। माताजी से उन्हें  इस बात की पुष्टि की ,कि यह वास्तविक दृष्टि थी और उनको भाव के महत्व को समझाये।  इसके बाद,…

Read More

श्रीमति पार्वती जी, पूज्यश्री आत्मानंदमयी माताजी के प्रथम क्रिया योगी शिष्यों में से एक प्रमुख शिष्य हैं। पार्वती जी को १८ जनवरी २००५ में माताजी से दीक्षा मिली। १० साल  से एक महान गुरु  की खोज और अज्ञात से इस सच्चाई को न जान सके कि महावतार बाबाजी, श्री लाहिरी महाशय जी, परम गुरु भोगनाथ सिद्दार जी जैसे महान गुरु माताजी के सेशंस  में भाग लेते हैं। इस सच्चाई का ज्ञान होने तक उन्हें कयी तरह के विचित्र अनुभवों का समना करना पड़ा। एक बार वह पूर्णिमा ध्यान सत्र के लिए माताजी के साथ यात्रा कर रही थीं और एक…

Read More

Shrimati Parvati ji is one  of the eminent disciples among the first kriya yogi disciples of Pujyasri Atmanandamayi mataji .Parvati ji got initiation from mataji on 18th january 2005. Since 10 years parvati ji’s quest for a great guru and unkowing that great gurus like Mahavtar babaji,Sri lahari Mahasaya ji,param guru Bhognath siddar ji attend the sessions conducted by mataji ,to understand this truth she went through a lot of unique and different experiences in her life. Once when she was traveling along with mataji for poornima meditation session.Within this time span of one month parvati ji practised meditation casually…

Read More

2005 జనవరి 18దిన పౌర్ణమి నాడు అమ్మగారి ద్వారా ధ్యాన దీక్ష పొందారు పార్వతి గారు. అప్పటికి పదేళ్లుగా గొప్ప గురువును వెతుకుతున్న పార్వతిగారు మహా అధ్బుత గురువులైన మహావతార్ బాబాజీ గారు, లాహిరి మహాశయులు,భోగనాథ సిద్దులు వంటి వారు అమ్మగారి సెషన్స్ కు విచ్చేస్తారు అన్న సత్యం అర్థమవడానికి చాలా రకాలైన విచిత్రమైన అనుభవాలు పొందారు.పౌర్ణమి ధ్యానానికి పెదమడి అమ్మగారితో కలసి ప్రయాణం చేస్తున్నారు పార్వతిగారు. ఈ నెల రోజులలోను మామూలుగా మెడిటేషన్ చేసుకోవడం ఏవో కలర్స్ కనిపించడం తప్ప గుర్తు ఉంచుకోవలసిన దృశ్యాలు ఏమీ అనుభవం కాలేదు.ఆ పెదమడి ప్రయాణం మద్యలో మట్లపాలెం అనే గ్రామం వచ్చింది అక్కడికి అమ్మవారు రావడం స్పష్టంగా తెలిసింది పార్వతిగారికి, అమ్మా! అమ్మవారు వచ్చారు అంటే అవును ఇక్కడ మహాలక్ష్మి ఉన్నారు అన్నట్లు చెప్పారు అమ్మగారు.తరువాత పార్వతి గారికి అర్థమైన విషయం ఏమిటంటే చాలా మంది దేవతా శక్తులు, గ్రామ దేవతలు కూడా…

Read More