జయంత్ గారు సుషుమ్న క్రియా యోగములోకి వారి అమ్మగారి ద్వారా ప్రవేశించారు. మెల్లి మెల్లిగా వారు మెడిటేషన్ చెయ్యడానికి అలవాటు పడ్డారు.మొదట్లో ఎనర్జీ ఎక్కువ అయ్యి శరీరమంతా ఊగిపోయేది.వారి ఇంటికి అమ్మగారు వచ్చినపుడు వారి నిరాడంబరత,ప్రేమ పూర్వకమైన స్పర్శ అనుభవించిన జయంత్ గారికి బ్లిస్ ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే అర్థమైంది.పలనిలో మెడిటేషన్ లో భోగనాథ మహర్షుల వారి దర్శనం అయింది.నా పూర్ణాత్మ ఎవరు? అన్న ఆయన ప్రశ్నకి ధ్యానంలో సూర్య దర్శనం అయింది. కాలేజీ హాస్టల్ లో మెడిటేషన్ లో శ్రీ మహావతార్ బాబాజీ గారు దర్శనం ఇచ్చారు. పలనిలో గురు పౌర్ణమిలో శ్రీ భోగనాథ సిద్ధులు ధ్యాన తపస్సు ఆసనం నుంచి లేస్తున్నట్లు దర్శనం ఇచ్చారు. కాలేజీ హాస్టల్ లో శ్రీ బాబాజీ గారు జయంత్ గారి దృష్టి భ్రూమధ్యం వైపు ఫోకస్ చెయ్యడానికి గైడ్ చేశారు అని ఆయనకి అర్థం అయింది. సుషుమ్న క్రియా యోగము…
Author: admin
इस आध्यात्मिक मार्ग में सुरेश वर्मा जी कहते हैं कि, ” सुषुम्ना क्रिया योग में मेरा आगमन मेरा प्रयास नहीं ..बल्कि गुरुओं ने ही मुझे यहां तक मेरा मार्गदर्शन कराये। उनकी अनुमति और दया के बिना, हम कुछ भी नहीं कर सकते हैं ”, हम बहुत ही अच्छे, मोती जैसे अनुभवों को प्राप्त कर सकते हैं। जिस तरह एक छात्र को इंटरमीडिएट पास करने के बाद उच्च अध्ययन के लिए भेजा जाता है, उनके गुरु श्री शिरडी साईं बाबा ने उनको, सुषुम्ना क्रिया योग का मार्ग प्रशस्त किया था। उनको ऐसा लगता है कि ध्यान के पहले सत्र से याद…
“It was not through my efforts that I got into Sushumna Kriya Yoga…it’s the Gurus themselves who have guided me here. Without their permission and mercy, we can’t do anything”, says Mr. Suresh varma who’s spiritual path shows that we can discover splendid message filled experiences. Just as how a student is sent for higher studies after passing out of shool, his Guru, Sri Shirdi Sai Baba himself had paved a path to Sushumna Kriya Yoga It seems there was nothing worth remembering from his first session of meditation…. but after that while meditating he had an intense desire to…
“సుషుమ్న క్రియా యోగములోకి నేను రావడము కాదు… నన్ను గురువులే తీసుకువచ్చారు. వారి దయ లేనిదే వారి అనుమతి లేనిదే మనము ఏమీ చెయ్యలేము” – అని చెప్పే సురేష్ వర్మ గారి ఈ ఆధ్యాత్మిక దారిలో చాలా చాలా మంచి ముత్యాల వంటి సందేశాత్మక అనుభవాలు దొరుకుతాయి. తన గురువైన శ్రీ షిరిడీబాబాగారే తనను ఎలా ఇంటర్ పాసైన విద్యార్థిని పై చదువులకు పంపినట్లు సుషుమ్న క్రియా యోగానికి దారి చూపించారు. మొట్టమొదటిసారి ధ్యానంలో గుర్తుపెట్టుకునేట్లు ఏమీ జరుగలేదుట … కానీ ఆ తరవాత ధ్యానం చేస్తూ అమ్మగారిని చూడాలన్న తపనతో ఏమి చెయ్యాలి? అని శ్రీధర్ రాజు గారు అనే సుషుమ్న క్రియా యోగిని అడిగితే “ధ్యానం ముందు ,ధ్యానంలో మీ కోరిక విన్నవించుకోండి తప్పకుండా నెరవేరుతుంది” – అని ఆదేశించగా….అలాగే ప్రార్థించి నిమిషం అమ్మగారిని దర్శిస్తే చాలు అనుకున్న సురేష్ వర్మ గారికి అమ్మగారితో అరగంట గడిపే…
विशाखापट्नम जिले के सिम्हाचलम क्षेत्र में रहने वाली संध्या जी को अक्सर तेज सिरदर्द का अनुभव होता था। २०१२ में एक दिन वह नीचे गिर गये और उठने में असमर्थ हुए ।उनके दाहिने हाथ और पैर स्तब्ध और पक्षाघात हो गये। वे किसी को पहचान नहीं पा रही थी और उन्हें बोलने में भी कठिनाई हो रही थी । उनको तुरंत विशाखापट्नम में एक अस्पताल मे भरती किये जहाँ उनको २३ दिनों के लिए न्यूरोलॉजी ऐ सी यू में रखकर इलाज किया गया,परंतु उनपर काफी सुधार नहीं आया। जिससे उन्हें बैंगलोर के अस्पताल निंहान्स में ले जाने कि सलाह दी…
సంధ్య గారు సింహాచలం లో ఉంటారు. ఆమెకి తరచు తలనొప్పి వస్తూ ఉండేది 2012లో ఒక రోజు పని చేస్తూ పడిపోయి లేవ లేక పోయారు కుడి కాలు చెయ్యి స్పర్శ కోల్పోయింది కొద్ది రోజులు వారు ఎవరిని గుర్తుపట్ట లేకపోయారు ఇరవై మూడు రోజులు ఐసీయూలో విశాఖపట్నంలోని ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిచ్చినా ఫలితం కనబడలేదు అప్పుడు అక్కడ డాక్టర్స్ సంధ్య గారిని బెంగళూరులోని నిమ్హాన్స్ ఆసుపత్రికి తీసుకు వెళ్లాల్సిందిగా సూచించారు అక్కడ డాక్టర్స్ పరీక్షించి ఈమె ఎక్కువ కాలం బ్రతక క పోవచ్చు అని చెప్పారు. బ్రెయిన్ ఆంజీయోగ్రాంలో సంధ్య గారికి మెదడు ఎడమ భాగంలో ఆర్టీరియో వీనస్ మాల్ ఫార్మేషన్స్ ఉన్నట్టు గుర్తించారు. ఆర్టీరియో వీనస్ మాల్ ఫార్మేషన్స్ అనేది రక్తనాళానికి సంబంధించిన ఒక అరుదైన వైకల్యం ఇటువంటి వైకల్యం ఉన్న వారికి తలలో ఒక భాగంలో విపరీతమైన నొప్పి బాధ వస్తూ ఉంటాయి. వీరికి ఫిట్స్…
Sandhya residing at simhachalam of vishakhapatam District was very frequently experiencing severe headache. In 2012 on one day she fell down and was unable to get up. She had numbness and paralysis of right hand and leg. She was unable to recognise anyone and had difficulty in speaking. She was immediately rushed to a hospital in Visakhapatnam, where she was treated for 23 days in neurology ICU but without much improvement. She was then advised to be taken to NIMHANS, Bangalore, a prestigious neurosciences centre and one of its kind in India. A brain angiogram was done and was diagnosed…
She was working in a corporate world and lived a sophisticated life style. Looking back into her past from the from the message she got from her Vaishnav Guru Nadi astrologers prediction and her good friend Mohiths beliefs, it is amazing to see the changes she has gone through and her transition into a Sushumna Kriya yogi. At the age of 12, along with her friends went to a naadi astrologer for fun. He said due to previous birth karma she would face lot of suffering in her future job prospects and also marriage. Thus stating that he gave her…
वह एक कॉर्पोरेट दुनिया में काम कर रही थी और एक परिष्कृत जीवन शैली जी रही थी। अपने वैष्णव गुरु नाड़ी ज्योतिषियों की भविष्यवाणी और अपने अच्छे दोस्त मोहित की मान्यताओं से मिले संदेश से अपने अतीत को देखते हुए, यह उन परिवर्तनों को देखने के लिए आश्चर्यजनक है कि, कैसे, उनकी ज़िंदगी में बदलाव आया जब वे सुषुम्ना क्रिया योगि बनी। 12 साल की उम्र में, आमोद -प्रमोद में अपने दोस्तों के साथ एक नाड़ी ज्योतिषी के पास गयी। उन्होंने कहा कि पिछले जन्म के कर्मों के कारण उन्हें अपनी भविष्य की नौकरी की संभावनाओं और शादी में भी…
కార్పొరేట్ ఆఫీసులో పనిచేస్తూ, అత్యాధునికమైన వాతావరణంలో వుంటున్న అంకిత గారు,తమ వైష్ణవ గురువుగారి ఆదేశము,నాడీ జ్యోతిష్యము, మంచి స్నేహితుడైన మోహిత్ గారి నమ్మకము చూసి సుషుమ్న క్రియా యోగానికి అంత త్వరగా ఎట్లా అంకిత భావము పెంపొందించుకున్నారు?!ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆమె 12వ క్లాసులో ఉండగా స్నేహితులతో కలిసి నాడీ జ్యోతిష్యము సరదాగా చూపించుకున్నప్పుడు ఈమెకు చాలా కష్టాలు పడవలసిన జాతకము,పూర్వజన్మ కర్మల వలన ఈమెకు ఉద్యోగము వివాహము ఈ రెండూ పద్ధతిగా అమరే ప్రశక్తే లేదు – కానీ, అని పరిహారము చెప్తూ ఈమె దక్షిణ భారతదేశంలో ఒక సుప్రసిద్ధ శైవక్షేత్రంలో తన గురువుతో కలిసి శివాభిషేకం చేస్తే ఈమె కష్టాలు తీరుతాయి అని చెప్పి అంతా క్యాసెట్టుగా రికార్డు చేసి ఇచ్చారు.కాలక్రమేన ఆ విషయమే మరిచిపోయారు అంకిత. ఆమె ఉత్తర భారతదేశానికి చెందిన యువతి చాలా సాంప్రదాయబద్ధమైన వైష్ణవ కుటుంబంలో జన్మించారు తన 16వ ఏట నుంచి…