Pingala is Surya Nadi and Ida is Chandra Nadi, this is what Yogic science tells…
Month: February 2019
आध्यात्मिक योग शक्ति प्रसादित करने का सामर्धय केवल यमुना नदी के पास है। जहाँ गंगा…
ఆధ్యాత్మిక , యోగిక శక్తిని ఇనుమడింప చేసే సామర్థ్యం యమునా నదికి ఉన్నట్లు చెబుతారు. గంగమ్మ మోక్ష సాధనకు కారణం కాగలిగితే, యమునా నది మానవుల్లో, జీవరాశుల్లో ప్రేమ తత్వాన్ని ప్రోధి చేస్తుందట. మరణాన్నిసంభవింప చేసే యముడి పాశం నుండి విముక్తిని కలుగ చేసి, ‘మృత్యోర్మా అమృతంగమయా” అంటూ మృత్యువు నుండి అమృతత్వం దిశగా నడిపించే మాత ‘యమున’ అన్నది పురాణ గాథ. కాళింది పర్వత పుత్రికయే యమునా నది అని,మహాభారతంలో పాండవుల రాజధాని అయిన ఇంద్రప్రస్థo కూడా యమునా నది ఒడ్డునే ఏ ర్పాటు చేయబడింది అని భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడింది . అయితే సూర్య భగవానుడి పుత్రిక ‘యమున’ అని కూడా ప్రస్థా వించబడింది. దీనికి యోగ శాస్త్ర సమన్వయం ఉంది.
It is often said that the Yamuna river can embed yogic and spiritual powers. The…
‘यमुना ‘ मने जुडवा।पुण्य गंगा नदी के समानात्व प्रवाह होने के कारण इस नदी का…
‘యమున’ అంటే కవల అని అర్థం. పుణ్య గంగా నదితో సమాంతరంగా ప్రవహించే ఈ నదికి ‘యమున’ అన్నపేరు వచ్చిందని…
The word Yamuna literally means ‘Twin’. Yamuna river flows parallel to the Sacred river Ganga…
सौभाग्य से बारिश थोड़ी देर के बाद रुक गयी । क्रिया योगि नाग तेजा फिर…
ఉధృతంగా కురిసిన వర్షం కొద్ది సేపటికి తగ్గుముఖం పట్టింది. మళ్ళీ నాగతేజ, కాస్త బెరుకు సందేహం మిళితమైన ముఖ కవళికలతో…