माताजी के पानी का बैग, म्यूल्स पर चले जाने के कारण माताजी को मिनरल पानी…
Browsing: Himalayanam
We had to buy packed Mineral water for Mataji then and there itself, which was…
आध्यात्मिक रूप से, योगानुसार परमात्मा का उत्तम गति पाने वाली यमुनोत्री कि ओर हमारा सफर शुरू…
ఆధ్యాత్మికంగా, యోగ పరంగా పరమోన్నత వైశిష్ట్యం కలిగిన యమునోత్రికి బయలుదేరాం. యమునా నది పుట్టిన ప్రదేశానికి వెళ్లాలంటే ఎత్తైన పర్వతం ఎక్కాలి.…
We started our Spiritual journey to Yamunotri. To reach the place where Yamuna river originates,…
సూర్యనాడి పింగళనాడి అని, చంద్రనాడి ఇడానాడి అని యోగ శాస్త్రం చెబుతుంది. సూర్యనాడికి ప్రతీకగా యమునా నది, చంద్రనాడికి ప్రతీకగా…
सूर्य नाड़ी को पिंगला नाड़ी , चंद्र नाड़ी को इड़ा नाड़ी करके योग शास्त्र में…
Pingala is Surya Nadi and Ida is Chandra Nadi, this is what Yogic science tells…
आध्यात्मिक योग शक्ति प्रसादित करने का सामर्धय केवल यमुना नदी के पास है। जहाँ गंगा…
ఆధ్యాత్మిక , యోగిక శక్తిని ఇనుమడింప చేసే సామర్థ్యం యమునా నదికి ఉన్నట్లు చెబుతారు. గంగమ్మ మోక్ష సాధనకు కారణం కాగలిగితే, యమునా నది మానవుల్లో, జీవరాశుల్లో ప్రేమ తత్వాన్ని ప్రోధి చేస్తుందట. మరణాన్నిసంభవింప చేసే యముడి పాశం నుండి విముక్తిని కలుగ చేసి, ‘మృత్యోర్మా అమృతంగమయా” అంటూ మృత్యువు నుండి అమృతత్వం దిశగా నడిపించే మాత ‘యమున’ అన్నది పురాణ గాథ. కాళింది పర్వత పుత్రికయే యమునా నది అని,మహాభారతంలో పాండవుల రాజధాని అయిన ఇంద్రప్రస్థo కూడా యమునా నది ఒడ్డునే ఏ ర్పాటు చేయబడింది అని భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడింది . అయితే సూర్య భగవానుడి పుత్రిక ‘యమున’ అని కూడా ప్రస్థా వించబడింది. దీనికి యోగ శాస్త్ర సమన్వయం ఉంది.