Author: admin

The moment of reality had finally arrived, having packed their baggage and hopes, like tributaries of the river Ganges awaiting to merge in the confluence (Sangamam), the troop departed from various cities to rendezvous at Mussorie.  The Hyderabad team was asked to reach the RGIA airport by 6 o’clock in the morning. The joy in everyone’s heart beamed on their faces. While most members of the troop started from Hyderabad airport, others took off from different cities. Like school children excited on their first picnic out of town, every Soul’s innate feeling was expectantly contemplating – “If this human birth…

Read More

ముస్సోరీ DRDO లో సుషుమ్న క్రియా యోగ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.  యువ బృందంలో సభ్యులను ఏర్పాట్లు చేయమన్నారు అమ్మగారు. దీక్షా కార్యక్రమానికి కావాల్సిన సామాగ్రిని కూడా సిద్ధం చేశారు. ప్రయాణానికి ఒక నెల రోజుల ముందు నుండే ఎప్పుడెప్పుడు హిమాలయ యాత్రకు వెళతామా? అని ప్రతీ ఒక్కరం ఆతృతగా ఎదురు చూశాం. రోజు ఒక యుగంలా గడిచింది. ఏ పని చేసినా హిమాలయ యాత్రను గురించే ఆసక్తి. అప్పటి వరకు మేము ఎవ్వరం కూడా అన్ని రోజుల పాటు అమ్మగారి సమక్షంలో ఉండటం సంభవించలేదు. హిమాలయ యాత్రకు పిలుపు అందుకున్న యువ బృందానికి మాత్రం అమ్మగారితో అన్ని రోజులు యాత్ర సాగిస్తూ, వారి సాన్నిధ్యంలో ఉండటం అదే మొదటి సారి. అందుకే ఒక పక్క ఉత్సాహం, ఉద్వేగం, ఆనందం మిళితమైన స్థితి అందరం అనుభవించాం. పరమ గురువులు శ్రీ శ్రీ భోగనాథ మహర్షుల వారు, శ్రీ శ్రీ మహావతార్…

Read More

डीआरडीओ, मसूरी में शुभ सुषुम्ना योग कार्यक्रम की निर्वाहन केलिए तैयारियां  शुरू हो गई थी । भौतिक और आध्यात्मिक रूप से इस दीक्षा के संचालन की सभी आवश्यक व्यवस्थाओं को ध्यान रखा जा रहा था। दीक्षा कार्यक्रम के एक महिने के पहले से सभी इस यात्रा के आरंभ होने का बहुत उत्साहि से इंतजार कर रहे थे। हर दिन एक युग की तरह लग र।हम जिस भी काम में लगे थे, हम लगातार हिमालय यात्रा के विचारों में लिपटे हुए थे। इतने दिनों तक, शिष्यों को उसकी दिव्य उपस्थिति में रहने का मौका नहीं मिला। हर कोई उत्साहित, खुश, भावुक…

Read More

The preparations for the auspicious Sushumna Yoga Program in DRDO, Mussorie began in right earnest. All necessary arrangements for the conduct of this initiation materially and spiritually, had been taken care of.  With every passing hour, the disciples were fervently waiting, to begin their Himalayan Yatra(journey). Each day felt like an era. Whatever work, the team was engaged in, was constantly wrapped in thoughts about the Himalayan tour. More so, as the young disciples had never before, had a chance to be in the presence of Her Divine company for so many days. Everyone was excited, happy, emotional and enthusiastically…

Read More

Below instructions to be followed strictly You are to bring at least one new person for the initiation who has never been introduced to SUSHUMNA KRIYA YOGA earlier. However, the above instruction is exempted for those who has been initiated newly and for those who have not had Amma garu’s darshan till today

Read More

“गरुर साक्षात परब्रह्मा” यह वाक्य पूज्य श्री आत्मानंदमयी माताजी का उपयुक्त वर्णन है।केवल वे लोग जो परम दिव्यता और अपार ब्रह्मांडीय ऊर्जा के साथ ध्यान कर रहे हैं, माताजी के दिव्य स्वर्णमयी  स्वरूप के दर्शन कर सकते हैं, जो विश्व में व्यापित है।माताजी का यह रूप दर्शन करने केलिए बहुत योग शक्ति की आवश्यकता है।साधकों मे भक्ति, परीपूर्ण गुरु भावना, और प्रेम के द्वारा ही माता जी के तत्व को जान सकते हैं।महा सिद्ध श्री श्री भोगनाथ महर्षि जी, श्री श्री महावतार बाबाजी के साथ पूज्यश्री आत्मानंदमयी माताजी पूरे विश्व में दिव्य कार्य कर रहे हैं और सुषुम्ना क्रिया योग…

Read More

“గురుర్ సాక్షాత్ పరబ్రహ్మా” అన్న మాటలు పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారికి అక్షరాలా వర్తిస్తాయి. అమ్మగారిని బాహ్య చక్షువులతో కాక జ్ఞాన చక్షువులతో దర్శించిన వారికి మాహా యోగ శక్తి ద్వారా స్వర్ణమయమై,అంతటా వ్యాపించిన అమ్మగారి దివ్య స్వరూపం దర్శనమిస్తుంది. అమ్మగారి ఆ రూపాన్ని దర్శించటానికి చాలా యోగ శక్తి కావాలి. అయితే సాధకులు ఎవరైనా, భక్తితత్పరత, పరిపూర్ణ గురు భావం, ప్రేమ ద్వారా మాత్రమే అమ్మగారి తత్వాన్ని అర్ధం చేసుకోగలుగుతారు. అమ్మగారు మహా సిద్ధులైన శ్రీ శ్రీ భోగనాథ మహర్షుల వారు, శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ వారితో సమానంగా విశ్వ కార్యాన్ని నిర్వర్తిస్తూ, సుషుమ్న క్రియా యోగ పరివ్యాప్తికి ఉచితంగా ప్రపంచమంతటా దీక్షా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ ఫౌండర్ గా ‘పరిపూర్ణ ఆరోగ్యం’, ‘ఆనందమయ జీవనం’ గురించి విశేష అవగాహన కల్పిస్తూ, ఉచిత శిబిరాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. 2015లో పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారు…

Read More

” Guru Sakshaath, Para-BrahmH ” The verse above aptly applies to Pujyasri Aathmanandamayi Mataji. The golden hued illustrious Divine Form of  Mataji  is only perceivable, to those who having immersed themselves in benevolent meditation and diligent practice, have assimilated Immense Cosmic Energy to withhold This Resplendent Sight. To have a glimpse of That “Illumined Form” of  Mataji, one would need to enable the power of “yogic vision” via unwavering belief, utmost devotion and unconditional love. To be thus enabled is possible only to a disciple, who has completely submitted to the Guru and soaks in the Masters divine values with pure…

Read More

‘हिमालय’ .संपूर्ण भूमण्डल में शक्ति प्रसार करनेवाले केंद्र हिमवत पर्वत हैं । परम शिवजी के शिष्य परंपरा से लेकर कयी योगों के निवास स्थल और तपो केंद्र ,हमें आशिर्वाद प्रदान कर रहे हैं यह  पर्वत सीमाएं। भारतीय योग विद्या युग युगों से बाह्य प्रपंच से दूर रहस्यमई गुहाओं में अनेक योग विद्याओं  का स्थान भी हिमालय  है | इन पर्वतों के सौंदर्य के बारे में जब भी  पढ़े या सुने उन्हें देखने की आकांक्षा साधकों को होता है। मानव जाति कि अभिवृद्धि केलिए परम शिव जी ने यह क्रिया योग विद्या  को इन हिमालयो में पारवती देवी , सप्तऋषियों को…

Read More

‘హిమాలయాలు’. యావత్ భూమండలానికి శక్తిని ప్రసరించే శక్తి కేంద్రాలే ఈ హిమవత్ పర్వతాలు. పరమ శివుడి శిష్య పరంపర దగ్గర నుంచి ఎందరో మహా యోగులకు ఆవాసంగా, వారి తపో కేంద్రాలుగా వర్ధిల్లుతున్నాయి ఈ పర్వత సీమలు. భారతీయ యోగ విద్యా రహస్యాలను యుగ యుగాలుగా సంరక్షిస్తూ, బాహ్య ప్రపంచానికి దూరంగా రహస్య గుహల్లో జరిగే అనేకానేక యోగిక విద్యలకు నెలవుగా భాసిల్లుతున్నాయి హిమాలయాలు. ఆ తుహిన గిరుల సౌందర్యాన్ని గురించి విన్నా, చదివినా అక్కడికి వెళ్లాలన్న ఆకాంక్ష భక్తి తత్పరులకు, సాధకులకు కలుగుతుంది. ఇక మానవ జాతి సముద్ధరణకు ప్రభవించిన ‘క్రియా యోగ’ విద్యను కూడా హిమాలయ పర్వత శ్రేణుల్లోనే పరమ శివుడు, పార్వతీ దేవికి, సప్త ఋషులకు ఉపదేశించారు. ఆధునిక యుగంలో, క్రియా యోగం తొలిసారి లాహిరి మహాశయుల వారికి అందించబడింది హిమాలయాల్లోనే. వేగవంతమైన జీవిత ప్రయాణంలో దారి తెలియక కొట్టుమిట్టాడుతున్న మానవాళి కోసం సుషుమ్న క్రియా యోగ…

Read More