Author: admin

ఉదయం ప్రారంభమైన మా ప్రయాణం నిర్విరామంగా అప్పటి వరకు సాగింది. అప్పటికి 4:30 సమయం కావస్తోంది. మరల ప్రయాణం ప్రారంభమైంది. అలా మరి కొద్ది సేపు ప్రయాణం సాగింది. ఎంత పైకి వెళుతున్నా, ఇంకా గమ్య స్థానం కనుచూపు మేరలో కనపడటంలేదు. ప్రయాణం ముందుకు సాగే కొద్దీ తెలిసింది ఆ పర్వతం ఎత్తు. దట్టంగా కమ్ముకున్న మబ్బులను చీల్చుకొంటూ సాగిపోతున్నాం.   మార్గం మధ్యలో ఒకచోట బోలేనాథ్ మందిర్ కనిపించింది. అయితే అక్కడ ఆగే సమయం లేకపోవటంతో బయట నుండే స్వామికి నమస్కారం చేసుకున్నాం. ఆ గుడి అంతా ఎర్రని జెండాలు ఉన్నాయి. సమీపంలోనే స్కూల్ కూడా ఉంది. గంట సేపు మా ప్రయాణాంతరం ముస్సోరీ DRDO కార్యాలయం చాలా ఎత్తులో ఉందని చెప్పారు. కారు నుండి కిందకి చూస్తే, ఎంత లోతైన లోయ అంటే డ్రైవర్ కాస్త అలసత్వంగా ఉన్నా అంతే సంగతులు. కొన్ని చోట్ల కారు వెనుకకు కూడా వెళుతోంది. గురువులను…

Read More

सुबह से हमारा सफर निःविराम चल रहा था। लगभग, साढे चार बजे, फिर से हमारे सफर का शुरुआत हुआ। इतनी चढ़ाव के बावजूद, हमारा लक्ष्यअभी तक नज़ारे के पार था| और काफी देर की सफर के बाद हमेंपर्वत की ऊंचाई का अंदाज़ लगने लगा । रास्ते में मेघों के माध्यम से पार होते गये। पहाड़ की अन-सुप्त ऊंचाई धीरे-धीरे टीम पर हावी हो गई।  एक भोलेनाथ (भगवान शिव के लिए सार्वभौमिक दाता के रूप में अनुकूल) मंदिरमार्ग पर दिखाई दिया,समय की कमी के कारण टीम ने बाहर से ही भगवान से अपनी प्रार्थना की । देखते देखते, मंदिर के चारों…

Read More

The disciples briefly halted, for a stretch break and started again by about 4:30. Despite the already longish, yet enjoyable journey thus far and the destination nowhere in sight, the troop had by now got used to the sights of glory, past their initial bouts of awe that the Himalayas are bound to incite. And still in every heart the fervor of what further experiences lie in store, like the suspense at the turn of every best-seller page, remained. Basking in the splendor of Amma Garu’s presence, the trip continued. Scraping through the dense clouds, the un-mistakable height of the mountain…

Read More

మా హిమాలయ యాత్ర ప్రారంభమైంది. ప్రయాణం ఆరంభం నుండే సత్ సంగం ఆరంభించాం. ఒక్కొక్కరు, అమ్మగారి వద్ద దీక్ష తీసుకున్నాక వారి జీవితాల్లో జరిగిన అద్భుతాలను గురించి చెప్పుకొచ్చారు.హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు ఇంచు మించు 3 గంటల పాటు సాగిన మా ప్రయాణం 3 నిమిషాల్లా సత్ సంగంతో ఎంతో సాఫీగా సాగిపోయింది. ఢిల్లీలో 1 గంట సేపు ఆగిన విమానం డెహ్రాడూన్పయనమయ్యేందుకు నింగికి ఎగసింది. ఢిల్లీ నుండి డెహ్రాడున్కు కేవలం గంట మాత్రమే ప్రయాణం. మా ప్రయాణాంతరం డెహ్రాడూన్ చేరాం. అక్కడ వాతావరణం శీతలంగా ఉంటుందేమో అనుకున్నాం కానీకొద్దిగా వేడిగానే అనిపించింది అక్కడి వాతావరణం.మరో పక్క లగేజీతో ఎయిర్పోర్ట్ బయటకి వచ్చాము. అక్కడ వాహనాలు అప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఇతర నగరాల నుండి వస్తోన్న మరి కొంత మందినిఅదే వాహనాల్లోకి ఎక్కించుకొని ముస్సోరీకి బయలుదేరాం.  ఇన్నోవాల్లో మా ప్రయాణం ప్రారంభమైంది. ఆధునికంగా కనిపించే రహదారులతో, చక్కటి పచ్చికతో చాలా బాగుంది ఆ ప్రదేశం. మహా నగరాల్లోరోడ్లలాగా కాక కొద్దిగా సన్నగా ఉన్నాయక్కడ రోడ్లు. అలా ముందుకు సాగాక ఎత్తైన పర్వతం ఒకటి కనిపించింది. ఆ పర్వతపు శిఖరాగ్రం దట్టంగా కప్పబడిన మబ్బుల వల్ల కనపడటం లేదు. “ఆ పర్వతం పైకేమన ప్రయాణం” అన్నాడు డ్రైవర్. రయ్యి మంటూ దూసుకు పోతోంది మా కారు. మంచి హస్తలాఘవంగా స్టీరింగ్ తిప్పుతున్నాడు డ్రైవర్. దట్టమైన, పొడవైన చెట్ల నడుమ నుండి పైకి సాగిపోతున్నాం. దారిఅంతా మెలికలే. పర్వతం పైకి కారు వెళుతోన్న కొద్దీ, చెవుల్లో చలి గాలికి గుయ్యిమంటూ చప్పుడు. చలి కూడా పెరుగుతూ వచ్చింది. ఆ పర్వతం పైకి సాగేకొద్దీ, అక్కడ నిర్మించిన అందమైన ఇళ్లు, కొన్నికట్టడాలు, పర్వతం పై నిర్మితమైన చిన్న గ్రామాలు దర్శనమిచ్చాయి.

Read More

यात्रा की शुरुआत से,पवित्र मंडली शुरू हो गया था। हर कोई माताजी  से दीक्षा पाने के बाद  अपने अद्भुत जीवन के अनुभव बता रहे थे। हालाँकि यह उड़ान, हैदराबाद के बोर्डिंग से लेकर दिल्ली के सामान  एकत्र करने में तक लगभग 3 घंटे की थी, परंतु यह कुछ मिनट जैसे ही लगा। दिल्ली में एक घंटे रुकने के बाद, टीम देहरादून कि कनटिंग फलैट से निकल पड़े, जिसमें एक और घंटा लगा। चुलबुली टीम हवाई अड्डे से बाहर आ गई, जहां पिक-अप वाहन पहले से ही उनका इंतजार कर रहे थे। इसके बाद टीम बाकी शहरों से आनेवालों सदस्यों के…

Read More

Right from the beginning of the journey, the Sat Sang (Holy congregation) had begun. Everyone was narrating their wonderful life experiences after being initiated by Mathaji. Although the flight clocked about 3 hours from boarding at Hyderabad to collecting baggage at Delhi, it seemed just like a couple of minutes. After an hours halt in Delhi, the team boarded a connect for Dehradun, which took another hour. The bubbly troop came out of the airport, where pick-up vehicles were already awaiting them. The team then waited for the rest to arrive, from other cities and shortly left for Mussoorie. Dehradun…

Read More

वास्तविकता का क्षण आखिर आ गया| जैसे गंगा नदी की सहायक नदियाँ संगम (संगमम) में विलीन होने  का मार्ग देखते हैं, ठीक वैसे ही, अपने सामान और उम्मीदें बाँधे हुए, हमारी टीम विभिन्न शहरों से प्रस्थान करके मसूरी में संगम के लिए रवाना हुई। हैदराबाद टीम को सुबह 6 बजे तक आरजीआईए हवाई अड्डे पर पहुंचने के लिए कहा गया था। हर किसी के दिल की खुशी उनके चेहरे पर झलक रही थी। जबकि टीम के अधिकांश सदस्य हैदराबाद हवाई अड्डे से शुरू हुए, अन्य सदस्य भी  विभिन्न शहरों से उड़ान भरे। हमारी टीम स्कूली बच्चों की तरह, जैसे शहर…

Read More

మేము ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. సరిగ్గా ఉదయం 6 గంటలకల్లా విమానాశ్రయంలో ఉండాలని చెప్పారు.మా బృందంలో అందరి హృదయాల్లో నిండిన ఆనందం మా ముఖాల్లో కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. మా బృందంలోని కొందరు హైదరాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరాం, మరి కొందరు వేరే నగరాల నుండి బయలుదేరారు. ఈ మహదావకాశాన్ని కైవసం చేసుకోవటం కోసం, ఎన్ని జన్మలెత్తామో! ఇంకెన్ని నోములు నోచామో! ఇన్నాళ్లకు మా కల నెరవేరింది. పొంగి ప్రవహిస్తున్న గంగా ప్రవాహంలా మా హృదయాలు ఆనందంతో ఉరకలు వేస్తున్నాయి. ‘పునరపి జననం, పునరపి మరణం’ అనే సంసార పంజరంలో నిర్బంధింపబడిన విహంగాలకు స్వేచ్ఛ కలిగి విశాల ఆకాశంలో ఎగిరిపోతుంటే కలిగిన అనుభూతి మాకు కలిగింది. అందరిలోనూ ఇదే భావన… “ఈ జన్మకు ఉద్ధరించే గురువు దొరకటం ఒక ఎత్తైతే, ఈ ఆధునిక యుగంలో కూడా అనేక ఆధ్యాత్మిక అనుభవాల్ని అందించే హిమాలయ యాత్రకు అర్హతను సాధించటం మరొక గొప్ప అవకాశం” ఇదే…

Read More

The moment of reality had finally arrived, having packed their baggage and hopes, like tributaries of the river Ganges awaiting to merge in the confluence (Sangamam), the troop departed from various cities to rendezvous at Mussorie.  The Hyderabad team was asked to reach the RGIA airport by 6 o’clock in the morning. The joy in everyone’s heart beamed on their faces. While most members of the troop started from Hyderabad airport, others took off from different cities. Like school children excited on their first picnic out of town, every Soul’s innate feeling was expectantly contemplating – “If this human birth…

Read More