Author: admin

అమ్మగారి కాటేజీకి కుడి భాగంలో ఒక బంగారు పర్వతం ఉంది. లోపల అమ్మగారు సుషుమ్న క్రియా యోగ సాధన చేస్తూ ఉన్నారు. ఈ పర్వతం అనేక రంగులు మారుతోంది. ఆ పర్వతాన్ని చూస్తుంటే, నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తి చైతన్యవంతమై సుషుమ్న మార్గం గుండా సహస్రారాన్ని తాకినప్పుడు విచ్చుకున్న సహస్రదళ పద్మపు సువర్ణ కాంతులీనుతూ కనిపించింది. ఆ పర్వతం పై ఒక పక్క సూర్య కాంతి, మరో పక్క చంద్ర కాంతి ప్రసరిస్తోంది. సూర్య కాంతి వల్ల ఎర్రగా, చంద్ర కాంతి వల్ల తెల్లగా, ఈ రెండిటి సమన్వయo వల్ల ఉద్భవిస్తున్న చిచ్ఛక్తికి ప్రతీకగా బంగారు రంగులో కనిపిస్తోంది ఆ పర్వతం. సూర్య చంద్రాగ్ని నాడుల కలయిక ద్వారా కురిసే అమృతపు ధారకు ప్రతీకగా ఆ కొండ నుండి దక్షిణ దిశగా ప్రవహిస్తోంది గంగ. ఆ పర్వతం శ్రీ యంత్రంలా ఒక మహా మేరువులా కనిపించింది. గురువుల లీలానుగుణంగా యోగ ముద్ర…

Read More

అమ్మగారు ధ్యాన స్థితి నుండి బయటకు వచ్చి, చాలా వేగంగా నడుస్తూ, ఎదురుగా ఉన్న గంగలోకి దిగారు. అమ్మగారు ఎం చేస్తున్నారో అర్థమయ్యే లోపే, ఆ ప్రవాహంలో నుండి ఒక్కొక్క రాయిని తీసి శిష్యులకు ఇస్తున్నారు. అమ్మగారికి ఆ క్షణం చాలా సమీపంలో ఉన్న మాలో కొందరికి ఎంతటి విస్మయం కలిగిందంటే! ఆ ప్రవాహం లోతు ఏమిటో తెలియదు.ఆ చలిలో ఏమాత్రం తొణకకుండా అమ్మగారు చాలా సులువుగా గంగలోనికి వెళ్లారు. ఆ ప్రదేశంలో గంగమ్మ వేగంగా ప్రవహిస్తోంది.లోపల ఏముందో మాలో ఎవ్వరికీ కనపడలేదు. ఆ ప్రవాహపు నీరు స్వచ్ఛoగా ఉన్నాయి. అమ్మగారు ఆ చల్లని నీటిలో నిలబడి, లోపలి నుండి రక రకాల ఆకృతుల్లో ఉన్న రాళ్లను తీస్తూ మా చేతికి అందించారు.  అందరం చక చకా  అమ్మగారి వద్దకు వెళ్లి అమ్మగారు మాకిచ్చిన రాళ్లను స్వీకరించాం. అమ్మగారు ఆ ప్రవాహంలో దాదాపు 10 నిమిషాల పాటు ఉన్నారు. అక్కడ చాలా చలిగా ఉంది.…

Read More

ध्यान स्थिति से बाहर आकर माताजी जल्दी चलते पास ही गंगा नदी में उतरे। माताजी क्या कर रही हैं, यह समझने से पहले ही वे तेज प्रवाह होते नदी में से एक एक गुठली निकालकर शिष्यों को देने लगे। माताजी के समीप खडे हममे से कुछ लोगों को बहुत आश्चर्य हुआ कि किसी को भी नदी कि गहराई का अनुमान नहीं था। आवाम उस ठंड वातावरण में माताजी संकोच बिना, बडी सुलभ से गंगा में उतरे। वहाँ पर गंगा कि रफ्तार तेज थी। प्रवाह के कारण नदी के नीचे कुछ  भी दिखाई नहीं दे रहा था। प्रवाहित होनेवाला नदी स्वच्छ  दिख…

Read More

After coming out of the Meditative state, Mataji walked very fast towards the river Ganges and got down into the river. We had no clue of what Mataji was doing. We all followed Mataji and stood on the river bank. From the flowing water Mataji took out stones and began to give them to the disciples. Some of us were standing  close to Mataji. We were indeed surprised to see Mataji standing in the cold waters of the Ganges without even knowing about the depth of the river in that place. The flow of the Ganges was very swift there.The temperature…

Read More

Let us all meditate for 49 minutes today to pay tributes to the noble souls of the great sons of the soil. Meditation alone can change the thought patterns induced by evil. The sole aim of our foundation is to establish peace Globally

Read More

हम सभी ४९ मिनट ध्यान प्रक्रिया करके ,इस मिट्टी के महान पुत्रों की आत्मा को श्रद्धांजलि अर्पित कर सकें। केवल ध्यान द्वारा, दुष्ट विचार पैटर्न जो बुराई से प्रेरित है, उन पर बदलाव आ सकता है। हमारी नींव का एकमात्र उद्देश्य विश्व स्तर पर शांति स्थापित करना है।

Read More

పుల్వామాలో ప్రాణాలు కోల్పోయిన ధీర జవానుల దివ్యాత్మల శాంతికి ఈ రోజు 49 నిమిషాల పాటు  ధ్యానం చెయ్యండి. ధ్యాన సాధన ఎంతటి ఘోర ప్రవృత్తినైనా అణచ గలదు. శాంతి స్థాపనే పరమావధిగా మనమంతా కృషి చెయ్యాలి.

Read More

Going along the flow of  Ganges, the next day we reached our cottages , where we stayed in a resort near Bhagirati river to visit the temple of Ganga mata. Mataji reached before us. Within 20 minutes to half hour, our buses reached the place as well. As we entered, we were welcomed to a green apple orchard. Heaps of apples were hanging in bunches on the trees. The river Bhagirati’s flow was heard from very close and sounded like the chant of Om. We were briefed as per Mataji’s instructions that the place was very sacred and that, all…

Read More

गंगामय्या के प्रवाह के साथ हम चलते गये। अगले दिन सुबह, गंगोत्री के मंदिर जाने के लिए हम  रिसोर्ट पहुंचे, जहाँ नदि के तट पर रिसोर्ट है। माताजी हमसे पहले ही वहां पर आ चुकी थी। कुछ आधा घंटे के अंदर हमारा बस भी वहाँ पहुंचा। रिसोर्ट के अंदर जाते ही, जंगलों से घने हरे-भरे सेब के पेड दिखाई दिये, जिन पर सेब के फल लटक रहे थे। भगीरथी नदी का प्रवाह ओंकार कि ध्वनि जैसे सुनाई पड रही थी। वहां पहुंचने से पहले ही माताजी हमें आदेश भेजा। हमसे कहा गया कि उस प्रदेश में सकल देवता गण,ऋषि वर,महातपस्वी…

Read More

గంగమ్మ ప్రవాహం వెంట సాగుతూ ఉన్న రహదారిపై ప్రయాణిస్తూ, మరుసటి రోజు గంగోత్రి ఆలయానికి వెళ్లేందుకు భాగీరథీ నది ఒడ్డున  రిసార్టుకు   చేరాం. అమ్మగారు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఒక్క 20 నిమిషాలు, అరగంట వ్యవధిలో మా బస్సులు కూడా అక్కడికి చేరాయి. లోపలికి అడుగు పెడుతుండగా పచ్చటి యాపిల్ పళ్ల తోట కనిపించింది. యాపిల్ పళ్ళు చెట్లకు విరివిగా కాసాయి. భాగీరథీ నదీ ప్రవాహ నాదం, ఓంకార నాదంలా వినిపిస్తోందక్కడ. మేము చేరేలోపే అమ్మగారు శిష్యులందరికీ తెలియ చేయమంటూ ఉత్తర్వులు పంపారు. ఆ ప్రదేశంలో సకల దేవతా గణం, ఋషులు, మహా తప: సంపన్నులు ఉన్నారని, ముఖ్యంగా ప్రమథ గణం ఆ స్థలంలో సంచరిస్తున్నట్లు చెప్పి, అందరూ భావాన్ని, మౌనాన్ని పాటించాలని ఆదేశించారు. రిసార్టు  చేరాక అమ్మగారిని మేము ఎవ్వరం చూడలేదు. అమ్మగారు కాటేజిలోనే ఉన్నట్లు తెలుసు. అక్కడికి చేరిన కొద్ది సేపటికే సమీపంలోని ఒక ప్రదేశానికి వెళ్లేందుకు అందరినీ…

Read More