As he grew up in traditional family devotion to god and divine worship all came naturally to him.while he was a child, un consciously he used to focus between the brows (Agneya chakchakra). As an actor,while acting in mythological movies specially when acting as Ayyappa Swamy ,he frequently visualized Lord Ayappa’s golden eyesin his dream. This surprised him, though he used to believe in Worshiping deities, pooja and fire-sacrifices, like any ordinary person. He also disliked and doubted people doing Shakti Pooja and talking about energy fields .He firmly believed, that power of god should be in Temple, considering fellow humans…
Author: admin
कौशिक बाबू ईश्वरीय उपासक और परंपरा से युक्त परिवार में जन्म लिया जहाँ भगवान कि भक्ति प्रामुख्यता रखती है। इसलिए स्वाभाविक रूप से भक्ति भावं,भगवान विश्वास उसमें था।इसके अलावा वह जब छोटा बालक था, तब अनजाने से वह भौंहों (आज्ञा चक्र) के बीच ध्यान केंद्रित करता था। एक अभिनेता के रूप में, अयप्पा स्वामी के रूप में अभिनय करते समय विशेष रूप से पौराणिक फिल्मों में अभिनय करते हुए, अक्सर उसके सपने में भगवान अयप्पा की सुनहरी आँखें दिखाई देती थीं। इससे वह हैरान हुआ । हालाँकि वो किसी भी सामान्य व्यक्ति की तरह देवताओं कि पूजा और यज्ञ की…
చిన్నప్పటి నుంచీ సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో పెరగడం వలన భక్తి, దైవారాధన సహజంగా అనిపించే కౌషిక్ గారికి, చిన్నప్పుడే ఆజ్ఞా చక్రం మీద దృష్టి నిలపడము – నటుడిగా పౌరాణిక పాత్రలు ముఖ్యంగా అయ్యప్ప వేషధారణలో – తాను ఎన్నడూ దర్శించని అయ్యప్ప బంగారు కళ్లు నిరంతరం దర్శనం ఇవ్వడం చాలా ఆశ్చర్యంగా అనిపించేది….అతను గుడి, దేవతలు, పూజలు, హోమాలు – ఈ పద్ధతి నమ్ముతారు కానీ, మామూలుగా మన అందరిలాగా సామాన్య జీవితం గడిపే వారికి దైవత్వం ఆపాదించే విషయం అతనికి నచ్చకపోగా అది మూర్ఖంగా కూడా అనిపించేది….వ్యక్తి పూజ చేస్తూ అది శక్తి పూజ,ఎనర్జీ ఫీల్డ్స్ వగైరా మాటలు నచ్చేవి కావు అతనికి…అనుగ్రహ శక్తి గుడిలో దేముడి దగ్గర వుండాలి కానీ,మామూలుగా వుండే మనుష్యులకు ఆపాదించడమేమిటి?! అన్నది అతని మనస్సులోని సందేహం. మరి కౌశిక్ బాబు ఈనాడు సుషుమ్న క్రియా యోగిగా ,అధ్బుతమైన గురు అనుగ్రహంతో ఈ నాటి ఈ…
यशस्विनी जी एक युवती साधक हैं जो मुंबई में रहती थी और अब वे आस्ट्रेलिया में रहती हैं।वे छोटी उम्र से ही उनके माताश्री के साथ सुषुम्ना क्रिया योग कि साधना करती थी।२०१२ के गुरुपूर्णिमा से पहले यशस्विनी जी को एक दिन उनके कान में तीव्र दर्द होने लगा।वे कई डाँक्टरों और ई.एन.टी स्पेशलिस्ट को भी परामर्श किये लेकिन उन्हें कोई सुझाव नहीं मिला।जैसे गुरुपूर्णिमा का उत्सव नज़दीक आ रहा था ,उनका दर्द बढ़ता गया।उस साल गुरुपूर्णिमा का उत्सव श्रिंगेरी में आयोजित किया गया,जहाँ पर निरंतर बारिश और तापमान भी बहुत कम होता है।यश्स्विनी जी को अंदाज हुआ कि अगर…
Yashaswini , a young sadaka from Mumbai presently staying in Australia was into sadana of sushumna kriya yoga meditation from a very early age along with her mother. In 2012 few days before the auspicious guru pournami she did experience severe pain in her ear. She has consulted few doctors including ENT specialist, but could not find a solution. The dates for guru pournami celebrations were approaching fast and her pain too started increasing more and more. Back then in 2012, the Guru Puja Mahotsav was planned in sringeri, a place where there would be severe rainfall and very low…
యశస్విని ముంబైలో ఉండేవారు,వీరు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్నారు.తను ఎంతో భావంతో సంపూర్ణ విశ్వాసంతో సుషుమ్న క్రియా యోగ సాధన చేసుకుంటారు.2012 గురుపూజ మహోత్సవానికి కొన్ని రోజుల ముందు తనకు విపరీతమైన చెవినొప్పి వచ్చింది చాలామంది డాక్టర్స్ ని కన్సల్ట్ చేసింది కానీ ఫలితం లేకుండా పోయింది. గురుపూజ దగ్గర పడుతోంది కానీ నొప్పి తగ్గటం లేదు ఆ సంవత్సరం గురు పూజని శృంగేరిలో జరుపుకుంటున్నాము ఆ ప్రదేశంలో వర్షాలు విస్తృతంగా కురుస్తాయి అలానే చలి కూడా ఎక్కువే ఇటువంటి పరిస్థితిలో తను ఈ నొప్పితో అక్కడకు వస్తే తన పరిస్థితి మరీ విషమిస్తుందేమో అని భయపడుతూ…కానీ రాకపోతే ఆ సంవత్సరం గురు పూజ చేసుకునే భాగ్యాన్ని కోల్పోతాను అని మధన పడుతూ గురువుల్ని వేడుకుంది సడన్ గా నొప్పి తగ్గిపోయింది ఏ ఆటంకము లేకుండా గురుపూజ మహోత్సవంలో పాల్గొని గురుమాత ఆశీస్సులతో తిరిగి ముంబై చేరింది. ముంబై చేరుకోగానే మళ్లీ చెవి…
ఓం శ్రీ గురుభ్యోనమః పూజ్య గురువులు శ్రీ భోగనాథ మహర్షి గారికి, మహావతార్ బాబాజీ గారికి మరియు ప్రత్యక్ష గురువులైన శ్రీ ఆత్మానందమయి అమ్మగారికి నా నమస్కారములు మరియు కృతజ్ఞతలు. నాకు ఆత్మానందమయి అమ్మగారితో 2015లో పరిచయ భాగ్యం కలిగింది. నాకంటే ముందు ఆత్మానందమయి అమ్మగారికి మా వారు శిష్యులు. మా వారు ఆంధ్రప్రదేశ్ లో ‘డి ఐ జి’ గ పనిచేస్తున్నారు. 2014 లో మా వారు తిరుపతిలో ఒకరోజు అలా వెళుతుండగా కొన్ని బ్యానర్స్ చూడటం జరిగింది. అమ్మగారు తిరుపతిలో గురుపౌర్ణమి రోజున మహతి ఆడిటోరియంలో ఒక ప్రోగ్రాం నిర్వహించబోతున్నారు అనేది ఆ బ్యానర్ యొక్క సారాంశం. అయితే ఆ బ్యానర్స్ ని తదేకంగా చూస్తున్న మా వారికి ఒక అద్భుతమైన అనుభవము ఎదురయింది. ఆ బ్యానర్స్ మీద వున్న శ్రీ భోగనాథ మహర్షిగారి కంటి నుండి ఒక కాంతి రేఖ వచ్చి మా వారి కంటికి తగిలింది.…
ओंम श्री गुरोभ्यो नमः परम गुरुओ श्री भोगनाथ सिध्दार जी,श्री महावतार बाबाजी और श्री आत्मानंदमयी माताजी को मेरा प्रणाम। माताजी से मेरा परिचय मेरे पति जो माताजी जी के शिष्य हैं ,के माध्यम से २ ० १ ५ में कराया गया मेरे पति आंध्र प्रदेश पुलिस विभाग में डी.आई.जी के पद पर कार्यगत हैं। तथा वे जब टी.टी.डी. में सी वी स ओ के पद पर कार्यगत थे तब तिरुपति के महती ऑडिटीरियम में गुरुपूर्णिमा पर माताजी के मेडिटेशन प्रोग्राम को हाजिर की और उन्हें बहुत आनंद का अनुभव हुआ। २०१५ अगस्त में मेरी साँस का निधन होगया। २०१५ अक्टूबर…
I got introduced to mataji in 2015, through my husband who is a disciple of mataji. My husband is working as DIG of Andhra Pradesh. While he was working as CVSO-TTD, he attended divya babaji sushumna kriya yoga meditation program at the eve of guru pournami in tirupati. A series of bad incident occurred, at a point of time which made the whole environment filled with sadness. In august, 2015 my mother-in-law had expired and later in October,2015 my father-in-law also expired. After sometime my mother had been hospitalized and also had undergone a bypass surgery. She was fragile and…
చిన్నప్పటి నుంచీ భక్తి, భయము – రెండింటి మధ్యా నలుగుతూ పెరిగిన జలంధరగారికి కొన్ని భక్తి పేరుతో జరిగే మూర్ఖత్వాలకు అర్థం తెలిసేది కాదు.కానీ, ఆయుర్దాయము లేదు ఈ పాపకు అని 6వ ఏట ఈమెకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన పులుందుమలై స్వామిగారు ఈమెను నిరంతరము గురువుల రక్షణలో ఉంచారు.భక్తి ,హోమాలు, పూజలు తరువాత మంత్ర జపము, ఉపాసన – ఇలా ఆమె జీవశక్తి ఎదుగుదలకి గురువులు దోహదకారులైనా ప్రాపంచిక కష్టాలు ,మానసిక దుఃఖాలు తప్పలేదు.వీటికి “కర్మ” కారణమని అర్థమైనప్పుడు ఈ సమస్యకు పరిష్కారము క్రియా యోగము అని “ఆటో బయోగ్రఫీ ఆఫ్ యోగి” – “ఒక యోగి ఆత్మ కథ”పుస్తకము చదవమని జలంధరగారి గైడ్ అండ్ ఫిలాసఫర్ అయిన శ్రీ డాక్టర్ గోపాలకృష్ణ గారు సూచించారు.కానీ, అప్పట్లో క్రియా యోగము 3 గంటల ప్రాసెస్ అని, చాలా నియమాలు నిష్టలు ఉంటాయని తెలిసి నిరాశ చెందారు జలంధరగారు. ఆ అన్వేషణలోనే…