Author: admin
Vamshi Krishna Kumari a young Ayurvedic medical graduate was initiated into Sushumna Kriyayoga Sadhana inNov 2013, and is a regular sadhaka and ardent disciple of Pujyasri Aathmanandamayi Ammagaru. By the time she was in to this sadhana, she was suffering since a long time with severe chronic Psoriasis. From a simple Plaque psoriasis she progressed to more severe and complicated types with frequent painful exacerbations. She had large, irritating, thick scaly, itching red patches all over her body, frequently turning into painful pus filled bumps – a condition called PUSTULAR Psoriasis. Later as the disease progressed it spread to her…
ఆయుర్వేద డాక్టర్ అయిన వంశీ కృష్ణ కుమారిగారు నవంబరు 2013 లో సుషుమ్న క్రియా యోగ దీక్ష స్వీకరించి, అత్యంత శ్రద్ధతో గురుమాత పూజ్య శ్రీ ఆత్మానందమయి అమ్మగారి పట్ల సంపూర్ణ విశ్వాసంతో, శరణాగతితో సాధన సాగిస్తున్నారు.వీరు సుషుమ్న క్రియా యోగ సాధనలోకి రాక పూర్వం చాలా సంవత్సరాలుగా దీర్ఘకాలిక చర్మ రుగ్మత అయిన సోరియాసిస్ తో చాలా బాధపడుతూ ఉండేవారు. వంశీ గారికి వ్యాధి చిన్న సింపుల్ ప్లేక్ సోరియాసిస్ గా మొదలై క్రమేపీ పెరిగి క్లిష్టమైన సమస్యాత్మక స్థితికి చేరుకుంది.సోరియాసిస్ వ్యాధి అప్పుడప్పుడు కొంత ఉపశమనం చూపిన మళ్లీ తిరగపెడుతూ ఉంటుంది. కానీ వంశీ గారికి రాను రాను ఉపశమనం అనేదే దాదాపు లేనట్టే అయ్యింది.వ్యాధి తీవ్రత పెరిగి వారిని చాలా బాధించింది ఎంతలా అంటే వారు కృంగుబాటుకు అంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు.ప్రారంభంలో పెద్ద పెద్ద ఎర్రటి దురదతో కూడిన ఉబ్బెతు పొట్టు పొట్టు రాలిపోయే చర్మ…
वम्शी कृष्णा कुमारी एक युवा आयुर्वेदिक मेडिकल स्नातक है, जिसने सुषुम्ना क्रिया योग साधना नवंबर २०१३ में शुरू की थी, और वो एक नियमित साधिका और पूज्य श्री आत्मानंदमयी माताजी के उत्सुक शिष्य है। जब तक वह इस साधना में आई, उसके बहुत पहले समय से वो गंभीर सोरायसिस से पीड़ित थी। उसकी एक साधारण पट्टिका सोरायसिस से वह दर्दनाक प्रकोपन, अधिक गंभीर और जटिल प्रकार से आगे बढ़ता गया। उसके पूरे शरीर में बड़ी चिड़चिड़ाहट, मोटी पपड़ी, खुजलीदार लाल धब्बे थे, जो अक्सर दर्दनाक मवाद भरे फुंसी में बदल जाते थे – जिसे पस्चलर सोरायसिस कहा जाता है। बाद…
Many Sushumna Kriya Yogis have been able to connect with Mataji in meditation. There are others who reach out to Mataji to talk about their experiences and get their doubts cleared, when they see any visions or any experiences in meditation. There are some who connect with Mataji through meditation even when located far away and obtain guidance in their spiritual path and yet Jeevan’s spiritual growth happened quite miraculously. Jeevan is a software engineer, a person with little belief in anything and didn’t seem particularly moved by anything. When his life partner Mrs. Vamshi Krishna Kumari practiced Sushumna Kriya Yoga…
कई सुषुम्ना क्रिया योगि माताजी से ध्यान में जुड़ने में सक्षम हैं… कई ऐसे होते हैं जो ध्यान में आये अनुभवों के बारे में बात करके उनके संदेहों को दूर करने केलिए माताजी के पास संपर्क करने आते हैं…। कुछ ऐसे हैं जो दूर होने पर भी आध्यात्मिक मार्ग में माताजी से मार्गदर्शन प्राप्त करते हैं …. लेकिन श्री जीवन जी कि आध्यात्मिक वृद्धि काफी चमत्कारी रूप से हुई … जीवन एक सॉफ्टवेयर इंजीनियर है … जो किसी भी चीज़ में थोड़ा विश्वास करना और विशेष रूप से स्थानांतरित नहीं होने वाले व्यक्ति हैं। जब उनके जीवनसाथी श्रीमती वम्शी कृष्णा…
సుషుమ్న క్రియా యోగములో చాలా మంది అమ్మగారితో ధ్యానముతో కనెక్ట్ అయిన వారే … ఏ దృశ్యాన్ని మెడిటేషన్ లో చూసినా, ఏ అనుభూతి కలిగినా వెంటనే అమ్మగారితో చెప్పేసుకుని, సందేహము తీర్చుకునే వారే ….దూరంగా ఉండి ధ్యానము ద్వారా అమ్మగారితో కనెక్ట్ అయి ,మార్గదర్శకత్వము పొందేవారు కొందరు….కానీ జీవన్ గారి ఆధ్యాత్మికమైన ఎదుగుదల చాలా విచిత్రముగా జరిగింది…జీవన్ సాప్ట్ వేర్ ఇంజనీర్ …దేనిపైనా పెద్ద నమ్మకము కానీ,దేనికీ ఎక్కువగా స్పందించడము కానీ తెలియనట్లు ఉండే వ్యక్తి.వీరి సహచరి వంశీ కృష్ణ కుమారి గారు ఆరోగ్య సమస్యతో సుషుమ్న క్రియా యోగం అభ్యసించినప్పుడు, ఆ తరవాత ఆమెకు ఎనర్జీ ఫ్లో జరుగుతుంది అని చెప్పినప్పుడు పట్టించుకున్నట్లు కనబడే వారు కాదు జీవన్.మీరు కూడా ధ్యానము చెయ్యండి ,ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళతారు అని చెప్పినప్పుడు ” నాకదేమీ అక్కర్లేదు – నువ్వు చేసుకో”…అనేవారు.ఒకరోజు వంశీ ధ్యానము చేసుకుంటుంటే ,పక్కనే ఆఫీస్ వర్క్…
అత్యాధునిక నాగరికపు ప్రపంచంలో తిరిగే కార్పొరేట్ యువకులు,సంపాదన స్వేచ్ఛ రెండూ అనుభవించగల అదృష్టవంతులు ఒక రకంగా ఏ విషయాన్ని నమ్మినట్లు నటించక్కర్లేదు వీరు..మరి అటువంటి యంగ్ ఎనర్జిటిక్ యువకులు సుషుమ్న క్రియా యోగులైతే?! అద్భుతాలు జరిగిపోతాయని మోహిత్ గారి కొన్ని అనుభవాలు తెలుసుకుంటూ వుంటేనే అర్థమైపోతుంది . మోహిత్ గారు సుషుమ్న క్రియా యోగ దీక్ష తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఈ అద్భుతమైన దివ్య దృశ్యాన్ని అమ్మగారి సన్నిధిలో వీక్షించగలిగారు . మెడిటేషన్ చేస్తూ వుండగా ,అతని శరీరంలో విద్యుత్ ప్రసరిస్తున్నట్లు భావన కలిగింది.సహస్రారచక్రము నుంచి అన్నినరాలకు శక్తిపాతం జరగడం తెలుస్తోంది.వారి సుషుమ్న నాడీ ఎరుపు రంగులో మెరుస్తూ కనిపించింది. ఇడా పింగళ నాడుల్లో కూడా ఈ దివ్య శక్తి ప్రకంపనలు – ఆ శక్తి వెన్నుముక ముందు భాగము నుంచి వెనుక భాగానికి వ్యాపించి పైదాకా ప్రవహించి మళ్లీ వర్తులాకారంలో మూలాధారానికి వచ్చి ఒక పూర్తి వృత్తాన్ని పూర్తి చేసింది.ఆ…
आज की कॉरपोरेट दुनिया में, युवा पीढ़ी सौभाग्यशाली है कि दोनों दुनिया के सर्वश्रेष्ठ अनुभव कर रहे हैं। एक तरफ, वे अच्छे वेतन और जीवन शैली के साथ आर्थिक रूप से स्वतंत्र हैं। दूसरी ओर, उन्हें किसी की छाँव में जीने की ज़रूरत नहीं है। कितना बेहतर होगा अगर ऐसे युवा और गतिशील युवा सुषुम्ना क्रिया योगी बन जाएं? चमत्कार होते हैं और यह तब समझा जाएगा जब हम मोहित के अनुभवों के बारे में सुनेंगे। सुषुम्ना क्रिया योग में अपनी दीक्षा के बाद कुछ दिनों के भीतर, मोहित शानदार दिव्य ऊर्जा का अनुभव करने में सक्षम था। ध्यान करते…
In today’s corporate world, the younger generations are fortunate enough to experience the best of both worlds. On onside, they are financially independent with good pay and lifestyle. On the other hand, they do not need to live under pretense of anyone’s shadow. What if such young and dynamic youngsters become Sushumna Kriya Yogis? Miracles do happen and this will be understood when we hear about Mohithji’s experiences. Within the first few days of his initiation as a Sushumna Kriya Yogi, Mohithji was able to experience the magnificent divine energy . While meditating, he could feel the flow of energy…