Author: admin
हमारे ऋषियों द्वारा बताए गए चार पुरुषार्थ (मानव जीवन के लक्ष्य) धर्म, अर्थ ,काम और मोक्ष हैं। मोक्ष अंतिम लक्ष्य है जिसका अर्थ है जन्म और मृत्यु के चक्र से बचना। सुषुम्ना क्रिया योग इस चक्र से मुक्ति पाने की एक विधि है। प्रत्येक महीने की 14 तारीख को घटते चंद्रमा (कृष्ण पक्ष) के दौरान, जो अमावस्या (अमावस्या का दिन) से पहले की रात भी होती है, शिवरात्रि के रूप में मनाई जाती है। प्रत्येक शिवरात्रि की रात मानव प्रणाली के भीतर ऊर्जाओं का एक प्राकृतिक उभार होता है। इस ऊर्जा का उपयोग केवल वे लोग कर सकते हैं जिनके…
The four purusharths (goals of human life) as prescribed by our sages are Dharma, Arth. Kaam and Moksha. Moksha is the ultimate goal which means escape from the cycle of birth and death. Sushumna Kriya Yoga is a method to attain mukti (freedom) from this cycle. On the 14th day of each month during the waning moon (Krishna Paksha) half which also happens to be the night before Amavasya (New Moon Day) is celebrated as Shivaratri. Every Shivaratri night there is a natural upsurge of energies within the human system. This energy can only be made use of by those…
మన ఋషులు నిర్దేశించిన నాలుగు పురుషార్థాలు (మానవ జీవిత లక్ష్యాలు) ధర్మము, అర్థము,కామము మరియు మోక్షము. అంటే జనన మరణ చక్రము నుండి తప్పించుకోవడం కొరకు మోక్షమే అంతిమ లక్ష్యం. సుషుమ్న క్రియా యోగం, జనన మరణ చక్రాల నుండి ముక్తిని సుసాధ్యం చేసే ప్రక్రియ. ప్రతి నెల 14వ రోజున, కృష్ణ పక్షంలో అమావాస్య ముందు రాత్రి శివరాత్రిగా జరుపుకుంటారు. ప్రతి శివరాత్రి నాడు రాత్రి మానవ వ్యవస్థలో శక్తులు సహజంగా అధికము అవుతాయి. ఈ శక్తిని నిటారుగా ఉండే వెన్నుపాము లేదా వెన్నుముకను కలిగి ఉన్నవారు మాత్రమే వినియోగించుకోగలరు. మానవులు మాత్రమే నిలువు వెన్నెముక స్థాయికి పరిణామం చెందారు. కాబట్టి, శివరాత్రి రోజున ఆ రాత్రి వెన్నెముకను నిటారుగా మరియు నిలువుగా ఉంచడం వల్ల అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. అందువల్ల సుషుమ్న క్రియా యోగులందరూ శివరాత్రి రోజున 49 నిమిషాల అర్ధరాత్రి ధ్యానం చేయాలని తెలియజేయడం జరిగింది .…
Sway in the divine trance by joining us LIVE on YouTube for MahaSivaratri 2022 Special Sayam Sandhya Meditation on March 1st @ 6:00 PM IST | Join Meditation Special Program on March 1st, 11:30 PM Onwards Special Brahma Muhurtha Meditation on March 1st @ 4:00 AM IST Lingodbhava Meditation duration from 12:00 AM to 3:00 AM on March 2nd 2022.
Magh Pournami or Magh Pournami also known as Maha Maghi Pournami is one of the auspicious Pournami days. This is the full moon day in the month of Magh/Magh which falls on one of the days from mid-January to Mid-February. This year Magh Pournami falls on 16th of February. Significance of Magh Pournami The month of Magh is considered to be sacred because at the commencement of this month the sun sets on its northern path. Magh Pournami also marks the end of Magh month and the end of Shukla paksha in Magh month. This auspicious day is celebrated as…