సైనికులకు శ్రద్ధాంజలి 0 By admin on February 17, 2019 Amma garu పుల్వామాలో ప్రాణాలు కోల్పోయిన ధీర జవానుల దివ్యాత్మల శాంతికి ఈ రోజు 49 నిమిషాల పాటు ధ్యానం చెయ్యండి. ధ్యాన సాధన ఎంతటి ఘోర ప్రవృత్తినైనా అణచ గలదు. శాంతి స్థాపనే పరమావధిగా మనమంతా కృషి చెయ్యాలి.