Quotes May 7, 20170జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు అర్ధం, అంతరార్ధం ఉంటాయి; ధ్యానం వలన కారణాలను అవగతం చేసుకోగల తార్కిక దృష్టి ఏర్పడి జీవనం సుఖమయం అవుతుంది
Quotes March 29, 20170వసంత మాసం ఆగమనంతో ప్రకృతి పరవశించి తరువులన్ని విరిసినట్లుగా మన జీవితంలోకి ధ్యాన సాధనని ఆహ్వానిస్తే ఆత్మ వికాసం జరిగి ఆనంద పరవశం కలుగుతుంది
Quotes February 11, 20170మనల్లో కొలువైన ఆత్మను గురించి మనం తెలుసుకున్నపుడు జీవితం ఆనందమయమవుతుంది.అది మనం చేసి ధ్యానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది
Quotes January 1, 20170లౌకిక విద్యలొనే కాదు. ఆత్మ జ్ఞానంలో కూడా పరిపూర్ణ అవగహన ఉన్న వాళ్ళు మాత్రామే నిజమైన జ్ఞానవంతులు
Quotes December 25, 20160ప్రశాంతమైన హ్రుదయం, నిశ్చలమైన మనసు భగవంతుడు మనవాళికి ప్రశాదించిన విలువైన వరాలు
Quotes December 4, 20160ధ్యానం చెయ్యటం ద్వారా కలిగే దివ్యమైన ఆనందంతో పొల్చి చూస్తే, బౌతికమైన సంతొషాలు చాలా చిన్నవిగా అనిపిస్థాయి