Quotes January 24, 20180విశ్వ వ్యాపితమైన దైవ శక్తికి నిజ రూపమే సూర్య భగవానుడు సుషుమ్న క్రియా యోగ సాధనతో, మీ అందరిలో దివ్య చైతన్య ప్రకాశంతో నిండిన ఆత్మ భానుడు ఉదయిస్తాడు
Quotes January 15, 20180ఏడు శక్తి కేంద్రాలనే సప్త అశ్వాలను సరైన మార్గంలో నడిపించి అందరిలో ఉన్న ఆత్మ సూర్యుణ్ణి ఉదయింప చెయ్యాలంటే సుషుమ్న క్రియా యోగ సాధన చెయ్యాలి. మకర సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాశీస్సులు