After relaxing for a while with Mataji, we started our journey once again. Even after a long walk too we couldn’t see the sight of the temple anywhere. We already walked to a high altitude on the mountain. When we looked down from there, it felt as if we were somewhere in between the earth and the sky. Vamsi stood at a place as though she was not having anymore strength to move. Mataji looked into her eyes and filled her with energy, suddenly Vamsi regained her strength and started walking very fast like a deer and effortlessly without a…
Author: admin
माताजी के साथ थोडी समय के विश्राम के बाद प्रयाण शुरु हुआ। बहुत देर चढाव चलने पर भी मंदिर कहीं दिखाई नहीं दे रहा था। हम बहुत ऊपर तक पहुंच चुके थे।वहाँ से नीचे देखने पर एसा लग रहा था कि हम कहीं भूमी और आसमान के बीच में हैं| एक जगह पर वंसी जी अत्यधिक थकान से निराश होकर वहीं पर खड़े हो गये| माताजी ने कुछ समय तक उनकी और देखते हुए अपनी नेत्रोंसे उनको शक्ति प्रसारित किये| कुछ ही देर में वो हिरन जैसे पर्वत पर चढ़ने लगे| वो खुद अपनी इस स्थिति को देखकर बहुत आश्चर्य…
అమ్మగారికి మంచి నీరు అందించటం కోసం అప్పటికప్పుడు మినరల్ వాటర్ కొని ఇచ్చాము. అంత మంది శిష్యులు అమ్మగారి వెంట వెళ్ళాం, ఒక్కరమైనా చేతిలో బాటిల్ పట్టుకొని ఉంటే బాగుండేదనిపించింది. అమ్మగారి సామాను మ్యూల్ పై ఎక్కిస్తున్నపుడే నాకు ఒక స్ఫురణ కలిగింది… అమ్మగారి సామాను చేతిలో పట్టుకోవాలి అని. కానీ ఎందుకో యథాలాపంగా అమ్మగారి సామాను కూడా ఎక్కించేసాం. ఈ సంఘటనకు సంబంధించి హిమాలయ యాత్ర పూర్తయ్యాక కలిగిన అనుభవం: ఒక నాడు బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేస్తున్నపుడు యమునోత్రికి మేమంతా అమ్మగారితో పైకి ఎక్కుతున్న సందర్భం కళ్ళ ముందు కనిపిస్తోంది. అప్పుడు హఠాత్తుగా అమ్మగారు ఎదో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. ఆ సమయంలో నాకు ఒక ధ్వని వినపడింది. “సాక్షాత్తు భగవంతుడే, అమ్మగారికి అనుక్షణం ఆనందాన్ని అందిస్తుంటే..శిష్యులైన మీరు ఇంకెంత ఆనందింప చెయ్యాలి..:? “అని వినపడింది. ఆ నాడు అర్థమైంది గురువుతో యాత్ర అంటే, అదేదో పిక్నిక్ వంటిది…
माताजी के पानी का बैग, म्यूल्स पर चले जाने के कारण माताजी को मिनरल पानी खरीद कर दिया गया। मुझे लगा कि इतने जन होने के बावजूद, क्यों हममें से किसी ने माताजी का बाटल नहीं पकडा। माताजी कि सामग्री म्यूल्स पर चढाते समय मुझे लगा कि क्यों न हम उनकी सामग्री पकडें। फिर भी यथार्थ से हमने ऐसा नहीं किया और समान चढा दिया| हिमालय यात्रा पूरा होने के बाद, इस संघट से संबंधित घटना कि मुझे ध्यान में अनुभूति हुई। एक दिन ब्रह्ममुहूर्त के वक्त ध्यान करते समय, मेरे आँखों के सामने माताजी और हम सब उनके साथ…
We had to buy packed Mineral water for Mataji then and there itself, which was so embarrassing. So many of us went along with her, but not a single person took that minuscule effort of carrying Mataji’s water bottle and we were in deep regrets for our irrational behavior. While loading Mataji’s luggage on to the mule I had this thought come to my mind, but I guess an element of Casual attitude crept into me. I had the following experience related to this event days after our trip came to an end: One day while I was meditating in…
आध्यात्मिक रूप से, योगानुसार परमात्मा का उत्तम गति पाने वाली यमुनोत्री कि ओर हमारा सफर शुरू करे। यमुनोत्री जाने के लिए उँचे पर्वतों का चढाव करना पडा। पहाड पर चढने केलिए हमें डंडा दिया गया जिसके सहारे हम ऊपर चढ सके। वहां हमेशा अकस्मात का बारिश होता है इसलिए हममें से कुछ लोग जाने से पहले ‘ रेन कोर्टस’ खरीदे।हमारे साथ जो सामग्री हमने लाया वो सब म्यूल्स पर चढा दिया। माताजी के बैगस भी हमने चढा दिया। माताजी पैदल चलने का निश्चय करने के कारण हम सब माताजी के साथ चले। बीच में चट्टानों कि सहायता से आगे बडे| रास्ते पर…
ఆధ్యాత్మికంగా, యోగ పరంగా పరమోన్నత వైశిష్ట్యం కలిగిన యమునోత్రికి బయలుదేరాం. యమునా నది పుట్టిన ప్రదేశానికి వెళ్లాలంటే ఎత్తైన పర్వతం ఎక్కాలి. ఆ పర్వతం ఎక్కేందుకు పట్టు కోసం కర్రలిచ్చారు. ఆ ప్రదేశంలో ఒక్కోసారి వర్షం కూడా కురుస్తుందిట. అందుకే కింద ‘రేన్ కోట్లు’ అమ్ముతున్నారు. కొందరం ముందు జాగ్రత్తగా అవి కూడా తీసుకున్నాం.మాతో తెచ్చుకున్న సామాగ్రిని మ్యూల్ (కంచర గాడిద) పైకి ఎక్కించి నడక మొదలెట్టాం. అమ్మగారి కోసం తెచ్చిన బ్యాగులను కూడా వాటి పై ఎక్కించి బయలుదేరాం. అమ్మగారు నడక దారినే వస్తానని అనటంతో అందరూ నడక ప్రారంభించారు. కర్రల సహాయంతో ఆ పర్వతాన్ని అధిరోహిస్తున్నాం. మధ్య మధ్యలో అమ్మగారితో, అమ్మగారి సోదరి అయిన ప్రశాంతమ్మ గారితో యువ బృందమంతా ధ్యాన అనుభవాలను చెప్తూ ముందుకు సాగింది. కొంత దూరం వెళ్ళాక అక్కడ చుట్టూ నల్లటి కొండలు కనిపించాయి. అక్కడి గిరుల్లో దేవతా స్వరూపాలు గోచరమవుతున్నాయి. ఆగిరులని, ఝరులను, తరులను…
We started our Spiritual journey to Yamunotri. To reach the place where Yamuna river originates, a steep mountain needs to be summited. The locals gave us handsticks for use as support while climbing up. They were even selling Rain coats as rain was common in that place and few of us even bought them as a precaution.We had our bags loaded onto mules and started climbing up the hill by foot. Even the bag with all the essentials meant for Mataji was loaded on to the mules. The tourists there, had the option to take a Dholi ride, or even…
సూర్యనాడి పింగళనాడి అని, చంద్రనాడి ఇడానాడి అని యోగ శాస్త్రం చెబుతుంది. సూర్యనాడికి ప్రతీకగా యమునా నది, చంద్రనాడికి ప్రతీకగా గంగా నదిని కూడా చెబుతుంది శాస్త్రం. హిమాలయ పర్వత సీమలలో పుట్టి ప్రవహించే ఈ నదులు, సంగమించే ప్రదేశమే ప్రయాగ.ఈ రెండు నదుల మధ్య అంతర్వాహినిగా ప్రవహించే నది సరస్వతి. సరస్వతీ నది అగ్నినాడి అయిన సుషుమ్ననాడికి ప్రతీక. ఈ మూడు నదుల కలయిక, మూడు నాడుల కలయిక ను సూచిస్తుంది. గంగా, యమునా సరస్వతీ నదుల సంగమమే, త్రివేణి సంగమం. అందుకే అక్కడ స్నానం చేసినప్పుడు దుష్కర్మల క్షయంకరి అయిన యమున, మోక్ష ప్రదాయిని అయిన గంగ, సుధాసారాభి వర్షిణి అయిన సరస్వతీ నదుల అనుగ్రహాన్ని పొందుతారు. ఎంతో మహిమాన్వితమైన నదుల కలయిక జరిగే పవిత్ర ప్రయాగలో కుంభమేళా సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ వారు ఆదేశించిన 49 రోజుల అధ్బుతమైన ప్రక్రియను, సుషుమ్నక్రియా యోగులంతా పరిపూర్ణ భావంతో నిర్వహించినపుడు…
सूर्य नाड़ी को पिंगला नाड़ी , चंद्र नाड़ी को इड़ा नाड़ी करके योग शास्त्र में कहा गया | शास्त्रों में लिखा है कि सूर्य नाड़ी का प्रतीक यमुना नदी और चंद्र नाड़ी का प्रतिक गंगा नदी है| हिमालय पर्वतो में जन्म लेकर प्रवाह होने वाले यह नदियाँ प्रयाग में संगम होते हैं | इन दोनों के बीच में अन्तर्वाहिनी सरस्वती नदी प्रवाह होती है | सरस्वती नदी अग्नि नाड़ी अथवा सुषुम्ना नाड़ी का प्रतीक है | इन तीन नदियों का संगम तीन नाड़ियों का मिलना सूचित करता है | गंगा यमुना और सरस्वती का संगम को ही त्रिवेणी संगम कहा…