Author: admin

For removing the karma of disciples gurus forbearance was like an example for us upon reaching Harshil.  Mataji’s baggage was sent away in the doli. If we could with a little mindfulness and intelligence have holded Mataji’s baggage. Mataji always looked after us like her own children and guided us in all possible ways but we could not look after her that way .We had a thought that with regards to Mataji we should be extra careful as any wrong done knowingly or unknowingly to a guru is a great mistake. Mataji always tells us to learn from our mistakes,…

Read More

यमुनोत्री तक जाने पर भी हम वहाँ स्नान नहीं कर पाए| उसका कारण यह था कि उतना पवित्र नदी को कुछ लोग मलिन कर रहे थे | जहाँ यमुना का उद्भव हुआ, उस पवित्र स्थल पर, पानी  में कुछ लोग अपने पहने वस्त्र छोड़ रहे थे ,मनुष्यों का मैल डालना, प्लास्टिक सामान को वहीं पर  फेंकना, और लोगों को वहीं विसर्जन करते देख कर, माताजी प्रलय स्वरूपिणी काली माता कि स्तिथि में चले गए | अज्ञान और बिना अवगाहन के नदी को इस भयंकर स्थिति पर लाये मानवों कि अज्ञानता पर चिंतित होकर आधे घंटे तक उन्होंने एकांत मेंं रहने…

Read More

Despite the trek all the way to the top of the Yamuna, we could not perform our ablutions. This was due to the pathetic hygiene of such a sacred place, through human contamination by throwing clothes, littering and  throwing plastic around. Seeing this, a deeply saddened Mataji, transformed as if into the destructive vehemence of the Goddess Kali, who spares no sinners. She was upset on man’s apathy towards nature, and the shameless exploitation and spoiling of the environment. To reflect on man’s carelessness and callous attitude, a visibly upset Mataji, informed us not to disturb and isolated herself into…

Read More

యమునోత్రి పైకి వెళ్లి కూడా అక్కడ స్నానం చేయలేకపోయాము. దానికి కారణం, అంతటి పవిత్ర నదిని కొందరు కలుషితం చేయటమే. పరమ పవిత్రమైన యమునా నది పుట్టిన ఆ క్షేత్రంలో కొందరు మాసిన వస్త్రాలు, భయంకరమైన చెత్త, క్లేశ పూరితమైన ప్లాస్టిక్ పదార్థాలు, కొందరు అక్కడే విసర్జనలు చెయ్యటం, ఇవన్నీ చూసిన అమ్మగారు ప్రళయ స్వరూపిణి అయిన కాళీ మాతలా ఒక్కసారిగా వేరొక స్థితికి వెళ్లిపోయారు. అజ్ఞానంతో, అవగాహనా లేమితో, నదిని అంత భయంకరమైన స్థితికి తీసుకొచ్చిన మానవుల అజ్ఞానానికి చింతాపరులై, ఒక్క అరగంట పాటు నన్ను ఏకాంతంగా ఉండనివ్వండి అంటూ టెంట్లోపలికి వెళ్లారు అమ్మగారు. అందరం మౌనంగా మారం. ఆ రోజు ఉదయం అల్పాహారం తరువాత అమ్మగారు ఏమి తినలేదు. అప్పటికి సాయంతరం కావస్తోంది. అందరం బయటే వేచి ఉన్నాం. ఒక అరగంట గడిచాక అమ్మగారు బయటకు వచ్చి, “పదండి ఇక బయలుదేరండి” అన్నారు. అమ్మగారు, మౌనంగా ఉండటానికి కారణాన్ని…

Read More

అమ్మగారితో పాటు కాసేపు సేద తీరాక, పయనం ఆరంభించాం. అప్పటికే చాలా దూరం నడిచాం కానీ కను చూపు మేరలో ఆలయం జాడ లేదు. చాలా ఎత్తుకు వెళ్ళాం. అక్కడి నుండి కిందకి చూస్తుంటే భూమికి, ఆకాశానికి మధ్యలో మేము ఉన్నట్లు ఉంది. వంశీ గారు ఒక చోట బాగా నీరస పడి ఇక ఎక్కలేను అన్నట్లు నిలబడి పోయారు. అమ్మగారు కాసేపు వారి వంక చూస్తూ… అమ్మగారి నేత్రాలతోనే వారిలో శక్తిని నింపారు. కొద్ది సేపటికి శక్తి పుంజుకున్న వంశీ గారు, లేడి పిల్లలాగా చెక చెకా పర్వతం ఎక్కటం ప్రారంభించారు. వారిస్థితికి వారికే ఆశ్చర్యం కలిగింది. అమ్మగారు మాత్రం యువ బృందంతో సమానంగా నడుస్తూ, వెనక బడిన మా బృందంలో కొందరిని గురించి ఆరా తీస్తూ, వెనక బడిన వారికి తోడుగా కొందరిని ఉండమని చెప్పి ముందుకు సాగారు. ఇంకొంత దూరంలో గుడి ఉంది అనగా, మాకు కుడి భాగంలో ఒక పెద్ద పర్వతం కనిపించింది. ఆ పర్వతం పై మంచు. ఆ పర్వతానికి ఆవలి వైపు సప్త ఋషులు తపస్సు చేస్తారని చెప్పారు అక్కడి గైడ్. ఆ పర్వతానికి నమస్కారం చేస్తూ కళ్ళు మూసుకునే సరికి ఎంతటి శక్తి ప్రకంపనలు కలిగాయంటే, ఆప్రాంతమంతా కదలి పోతున్నట్లు అనిపించింది. ఆ ప్రదేశంలోని ప్రతీ అణువు పవిత్రమే. అందునా, మహా గురువైన అమ్మగారి పాద స్పర్శతో మరింత శక్తిమంతంగా వెలిగిపోతున్నది ఆ పుణ్య సీమ. అమ్మగారు ఆ ప్రాంతానికి వచ్చారని, యమునా నది పరవశంతో ఉరకలు వేస్తూ ఉంటే, దేవతా వృక్షాలు ఆనందంగా తలలూపుతున్నాయి, అమ్మగారి రాకను గురించి చెబుతూ గాలులు సవ్వడులు, సందడులు చేస్తున్నట్లు తోచింది. పర్వతం పైకి నడిచి వెళ్లిన మేము నదిలో స్నానం చేయలేకపోయాము.

Read More

After relaxing for a while with Mataji, we started our journey once again. Even after a long walk too we couldn’t see the sight of the temple anywhere. We already walked to a high altitude on the mountain.  When we  looked down from there, it felt as if we were somewhere in between the earth and the sky. Vamsi stood at a place as though she was not having anymore strength to move. Mataji  looked into her eyes and filled her  with energy, suddenly Vamsi regained her strength and started walking very fast like a deer and effortlessly without a…

Read More

माताजी के साथ थोडी समय के विश्राम के बाद प्रयाण शुरु हुआ। बहुत देर चढाव चलने पर भी मंदिर कहीं दिखाई नहीं दे रहा था। हम बहुत ऊपर तक पहुंच चुके थे।वहाँ से नीचे देखने पर एसा लग रहा था कि हम कहीं भूमी और आसमान के बीच में हैं| एक जगह पर वंसी जी अत्यधिक थकान से निराश होकर वहीं पर खड़े हो गये| माताजी ने कुछ समय तक उनकी और देखते हुए अपनी नेत्रोंसे उनको शक्ति प्रसारित किये| कुछ ही देर में वो हिरन जैसे पर्वत पर चढ़ने लगे| वो खुद अपनी इस स्थिति को देखकर बहुत आश्चर्य…

Read More