Author: admin

माताजी हमें यह महत्वपूर्ण विशयों को कहते हुए, हम सभी को याद दिलाये कि अब देरी होने से पहले हम सबको वहां से निकलना है। माताजी हमसे कहने लगे – “परिस्थितियों से पाठ सीखो, किसी भी परिस्थिती को समझकर सही काम करने की सामर्धय और मानसिक परिपक्वता बढने से ही सच्चे योगी बनेंगे | यह बताते समय… प्रशांतम्मा अमेरिका में एक शिष्य के बारे में प्रस्तावन करे।जब माताजी मौन मेंं थी ,और जल पान लेने से इनकार कर दिये,उस समय समीरा ने प्रशांतम्मा को संदेश भेजा कि “कल के ध्यान में मुझे माताजी बहुत परेशानी में दिखाई देने लगे| माताजी…

Read More

అమ్మగారు చెబుతోన్న ఆసక్తికర విషయాలను వింటోన్న మాకు అమ్మగారే సమయం గుర్తు చేస్తూ, “ఇక ఆలస్యం కాకుండా బయలుదేరండి” అన్నారు. “పరిస్థితుల నుండి పాఠాలు నేర్చుకోండి, పరిస్థితుల్ని సరిగ్గా నిర్వహించే సామర్థ్యం, మానసిక పరిపక్వత పెరిగితే నిజమైన యోగులవుతారంటూ చెబుతుండగా….. ప్రశాంతమ్మ, అమెరికాలో ఉన్న అమ్మగారి శిష్యురాలిని గురించి ప్రస్థావించారు. అమ్మగారు, మౌనంగా, అన్న పానాదులు స్వీకరించకుండా ఉన్న రోజు, అమెరికా నుండి సమీర గారు ప్రశాంతమ్మకు ఫోన్లో సందేశం పంపారట. “అమ్మా, నాకు నిన్నటి ధ్యానంలో అమ్మగారు ఏదో దిగులుగా ఉన్నట్లు కనపడింది. విషయమేంటో తెలియ చెయ్యగలరు…” అంటూ రాసి పంపారట. “అమ్మగారికి ఏమైందో తెలియటం లేదు. మన పట్ల కోపంతో ఏమీ తినటంలేదు అనుకున్నాను అందుకే అప్పుడు ధ్యానంలో మా జయంతమ్మను పిలిచాను, అప్పుడు మాత్రమే కొద్దిగా అల్పాహారం తిన్నారు అమ్మగారు” అన్నారు ప్రశాంతమ్మ. అమ్మగారు ఆ విషయాన్ని మరింతగా విశదీకరిస్తూ…… “పరిస్థితికి అనుగుణంగా ఎవరు ఎలా రియాక్ట్…

Read More

Engrossed in listening to the interesting things that Mataji was telling us, we were gently chided by Mataji to get ready for departure before it was late. She said – “Take heed and learn lessons from the situations in life. Assess the situation equitably and learn to act effectively with maturity, that is the mark of a true yogi!” And as she said this… Prasanthi amma(respectable address to a motherly figure), then proposed an incident, about a disciple of Mataji who has been living in the US. by name Sameera. During the time when Mataji was in silence and refrained…

Read More

అమ్మగారు, హిమాలయ యాత్రలో జరిగిన మరిన్ని అద్భుతమైన అనుభవాల్ని పంచుకుంటూ “గంగోత్రి ఆలయం నుండి తిరిగి కాటేజీకి వెళ్ళాక నేను మళ్ళీ కాసేపు ఎవ్వరిని లోపలికి రావద్దు అన్నాను, అప్పుడే తిరిగి నా శరీరంలోకి నేను ప్రవేశించాను. ఆ తర్వాత మళ్ళీ ధ్యానం జరిగిన ప్రదేశానికి వెళ్ళాం కదా, అక్కడ గంగా నదిలో నిలబడి పర్వతం పై నుండి వారి అనుగ్రహాన్ని వర్షిస్తోన్నబాబాజీ గారికి, వారి శిష్యులకు కృతజ్ఞతలు తెలియజేశాను. దివి నుండి దేవతలు ఎలా దిగివస్తారో నాకు అక్కడ అనుభవమైంది. గౌరి శంకర్ పీఠం నుండి నేను దిగి రావటానికి పర్వతం ఎలా ఉందొ అలాగే, ఆ పర్వతానికి సమాంతరంగా ఒక కాంతి ఏర్పడింది.ఆ కాంతి కదులుతూ నన్నుకిందకు దించింది. ఈ అనుభవం కలగటం అదే మొదటిసారి” అన్నారు అమ్మగారు

Read More