Welcome to the BLISSFUL journey

Complete Well-being in 7 Weeks

0
శరీరం శక్తికి మూలం. శరీరం అన్ని విధాలుగా శక్తిమంతంగా ఉండటమే ఈ ఆధునిక మానవుడి తక్షణ అవసరం. ఈ రోజు నుంచి 49 రోజులు పాటు శరీరాన్ని ఉత్తేజితం చెయ్యగల ఆధ్యాత్మిక క్లేశ నిర్మూలనా విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. ఈ పద్ధతి ద్వారా శరీరంలో హానికారకమైన మలినాలు నుంచి విముక్తి పొందవచ్చు. ఇది ఒక డైట్ ప్లాన్ లాంటిది కాదు, కానీ కావాల్సినవన్నీతింటూ కూడా పాటించగల అద్భుతమైన విధానం.
ఇందుకు మీరు సిద్ధమా?
49 రోజుల పాటు ఆచరించగల ఈ పద్ధతిని పాటించి మీ శరీరం, మనసు, చిత్తాన్ని శుద్ధంగా మార్చుకోండి. ఎంతో సులువుగా, చిన్న చిట్కాల ద్వారా ఆరోగ్యం మన సొతం కాగలదు. మీ రోజును ఈ ప్రత్యేకమైన డైట్ ప్లాన్ తో ప్రారంభం చెయ్యండి. ఇక మార్పు మీరే చూస్తారు.
పూర్తి ఉచితంగా 7 వారల పాటు ఆరోగ్యం కావాలనుకునే వారి కోసం ప్రత్యేకమైన ఈ పద్ధతిని వారం వారం మేము పంపిస్తాం. మాకు కావాల్సిందల్లా మీ పేరు, మరియు మీ ఫోన్ నెంబర్. మేము మీకు ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టం. మీకు మా ప్లాన్ ను పంపటం కోసం మీ ఫోన్ నెంబర్ వాడతాం.
ఏమిటీ ప్లాన్? ఇందులో ఏముంది?
ఇందులో 49 రోజుల పాటు పాటించగల ఆధ్యాత్మిక క్లేశ నిర్మూలనా విధానంతో పాటు
21 నిముషాలు పాటించాల్సిన ధ్యాన పద్ధతి కూడా ఉంది.
ఎటువంటి ప్రక్షాళన జరగాలన్నా కేవలం శరీరంలో జరిగితే సరిపోదు. శరీరంతో పాటు మనసు అలాగే శరీరాంతరాళాల్లో ఇతర ఆధ్యాత్మిక పొరల్లో కూడా ప్రక్షాళన జరగాలి. అప్పుడే పరిపూర్ణ ఆరోగ్యం అని చెప్పబడింది.
భగవంతుడు మానవుడికి ప్రసాదించిన విలువైన వరమే దేహం. శరీరంలో 72000 నాడులు 7 చక్రాలు ఉన్నాయి.  వీటిలో సుషుమ్న నాడి అత్యంత ముఖ్యమైనది. ప్రాణ శక్తి అనబడే విశ్వ శక్తి ఈ చక్రాలలోకి  ప్రవహించినప్పుడు ఆరోగ్యం, ప్రాణ శక్తి ప్రవాహానికి ఆటకం ఏర్పడినప్పుడు అనారోగ్యం సంభవిస్తాయి. ఈ చక్రాలలో సమతుల్యం కలగటం వల్ల శారీరక, మానసిక, అనుద్వేగకార,  ఆధ్యాత్మిక ఆరోగ్యం మన వశం అవుతుంది. కాబట్టి ఆలస్యం లేకుండా వెంటనే ఈ డైట్ ప్లాన్ కోసం మమల్ని సంప్రదించండి. మీ వంటింట్లోనే అందుబాటులో ఉన్న దివ్య ఔషధాల ద్వారా మీ ఆరోగ్యం మీ కుటుంబ సంతోషంగా మార్చుకోండి.
Share.
Leave A Reply