Quotes October 18, 20170అంధ తమసాలను తరిమివేసి చైతన్య కిరణ ద్విగుణితమైన జ్ఞాన జ్యోతులను సుషుమ్న క్రియా యోగ సాధనతో వెలిగించండి జీవితంలో వెలుగులను నింపండి
English October 18, 20170Drive away the delusional darkness of life by lighting the inner wick of wisdom with sushumna kriya yoga practice!
Amma garu September 30, 20170ध्यान योगानन्दरूपं अरुणवस्त्रशोभितं मौनबोधां परां पूज्यं आत्मानन्दमीं गुरुं
Amma garu September 30, 20170ధ్యానయోగానందరూపాం! అరుణవస్త్రశోభితాం!! మౌనబోధాంపరాంపూజ్యాం! ఆత్మానందమయీంగురుం!!
Amma garu September 30, 20170Dhyanayoganandarupam Arunavastrasobhitam Maunabodhamparampujyam Atmanandamayingurum
Hindi July 22, 20170गुरु से बढ़कर दुनिया में कोई नहीं है | गुरु ही है जो दिव्य-ज्ञान (दैवीय ज्ञान) प्रदान करते है
Quotes July 22, 20170గురువును మించిన ప్రత్యక్ష దైవం, ఈ ఉర్వితలం పై ఇంకెవ్వరూ ఉండరు. జ్ఞాన బోధను చేసి మార్గనిర్దేశం చేసినవారే జ్ఞాన గురువులు.అందుకే గురువును అనన్య, అలేఖ్య,అసామాన్యమైన భక్తి ప్రపత్తులతో పూజించాలి.