Welcome to the BLISSFUL journey

Day 29 – శిష్యుల కర్మ క్షయం కోసం గురువులు పడే అవస్థ

0

యువ శిష్యులమైన మేము కాస్త చురుకుగాతెలివిగా వ్యవహరించి ఉంటే అమ్మగారిబ్యాగులు ఢోలి పై పెట్టేవారం కాదని మళ్లీ బాధపడ్డాంఅమ్మగాఅనురాగ వల్లిగాగురువుగామాకు దిశా నిర్దేశం చేస్తూమ్మల్ని కంటికిరెప్పలా కాపాడే మ్మగారి విషయంలోఅలసత్వం ఇక పై నికిరాదనితీర్మానించుకున్నాంతెలిసి చేసిన తప్పుఅయినాతెలియక చేసిన తప్పైనా గురువువిషయంలో పొరపాట్లు తగవుపొరపాట్లుజరిగినా వాటి నుండి పాఠాలు నేర్చుకోండనిఅమ్మగారు చెప్తారు కానీఇలా ఉండండిఅలా చెయ్యండని అమ్మగారు పరుషంగాఆజ్ఞాపించటం మేము ఎరుగంభూమాతవంటి ఓర్పు అమ్మగారిదికానీ తమగురువులైన శ్రీ శ్రీ హావతార్ బాబాజీ గారుశ్రీ శ్రీ భోగనాథ మహర్షుల వారి పనులనుచాలా భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తారు అమ్మగారుఅమ్మగారు తమ గురువుల విషయంలో శ్రద్ధగాఉన్నట్లేమనం కూడా శ్రద్ధగాఉండాలనుకుంటూ ఉండగా., తొందరగాస్నానాలు చేసి భోజనానికి రండిఅంటూకబురువచ్చింది. ఆ రోజు చాలా నడక మూలాన, కాస్త వేడి నీళ్లతో స్నానం చేశాక పరిస్థితి కుదుట పడింది. ఆ రోజు కూడా శిష్యులమంతా అమ్మగారితో కలసి భోజనం చేశాం.ఆ రోజు రాత్రి అలసిపోయి విశ్రమిద్దాం అనుకుంటుండగా, అమ్మగారికి పాద సేవ చెయ్యాలని చాలా బలమైన సంకల్పం కలిగింది. ప్రశాంతమ్మగారి అనుమతితో అమ్మగారి గదిలోనికి వెళ్లి పాద సేవ చెయ్య సాగాను.  మన కోసం అన్ని ఇబ్బందులు పడే గురువు గారి పట్ల ఎంత భావంతో ఉండాలి మనం అని చాలా బాధ అనిపించింది. ఆ ఆలోచన వచ్చిన కాసేపటికి బాగా నిద్ర ముంచుకొచ్చింది…

 

Share.
Leave A Reply