Telugu March 24, 20240వసంతంలో ఈ వర్ణాలు, సుఖ దుఃఖాలను, యవ్వన్న, వృద్ధాప్యాలను, సరదాలను, బాధ్యతలను సరిసమానంగా అనుభవించగల ప్రజ్ఞను అందించి జీవితాన్ని రంగుల హోళీ పండుగగా మార్చాలి!
Quotes March 22, 20240మన శరీరానికి 90% మరియు జీవితానికి 100% అవసరమైన నీటిని, నీటి వనరులను సంరక్షించుకుందాం. నీటి స్వచ్ఛతను, విలువను కాపాడదాం.