Quotes August 7, 20170కర్మ బంధనాలను తెంచి, శక్తి దిగ్బంధనం గావించి, ఆత్మానుబంధాలను, ఆత్మీయతా సుగంధాలను వ్యాపింపచేసేదే ధ్యానం. సుషుమ్న క్రియా యోగ ధ్యానం సమస్త మానవులకు ‘రక్షా’ బంధనం
Quotes July 22, 20170గురువును మించిన ప్రత్యక్ష దైవం, ఈ ఉర్వితలం పై ఇంకెవ్వరూ ఉండరు. జ్ఞాన బోధను చేసి మార్గనిర్దేశం చేసినవారే జ్ఞాన గురువులు.అందుకే గురువును అనన్య, అలేఖ్య,అసామాన్యమైన భక్తి ప్రపత్తులతో పూజించాలి.
Quotes May 7, 20170జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు అర్ధం, అంతరార్ధం ఉంటాయి; ధ్యానం వలన కారణాలను అవగతం చేసుకోగల తార్కిక దృష్టి ఏర్పడి జీవనం సుఖమయం అవుతుంది
Quotes March 29, 20170వసంత మాసం ఆగమనంతో ప్రకృతి పరవశించి తరువులన్ని విరిసినట్లుగా మన జీవితంలోకి ధ్యాన సాధనని ఆహ్వానిస్తే ఆత్మ వికాసం జరిగి ఆనంద పరవశం కలుగుతుంది