Author: admin
ఈ వారం, మేము అందించే చిట్కాలు, క్రియల ద్వారా, అధిక మూత్ర విసర్జనం, శరీరంలో నీటి సమతౌల్యం లేక ఇబ్బందులు ఎదుర్కొనే డిటాక్స్ పద్ధతిని మీకు అందిస్తున్నాం. క్రమం తప్పక ఈ ప్రక్రియలను పాటించండి. ఇంటి వద్ద లభించే ఔషధ విలువలున్న పదార్ధాలను వినియోగించి చేసేటువంటి ఈ సులువైన ప్రక్రియ ద్వారా ఎన్నో రోగాలు సైతం దరికి రాకుండా శరీరాన్ని, మనసును, మన అధీనం లో పెట్టుకోవచ్చు. జీలకర్ర జీలకర్రను భారతీయులతో పాటుగా ఈజిప్శీయులు కూడా అనేక రకాల ఆధ్యాత్మిక సాధనల కోసం వినియోగించేవారని ప్రతీతి. జీలకర్ర ప్రస్థావన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలలో కూడా మనకు దర్శనమిస్తుంది. రక్తాన్ని పరిశుభ్ర పరచటంలో, ఆరోగ్యమైన కణ ఉత్పత్తి జరగటానికి దోహదం చేస్తుంది జీలకర్ర. తరతరాలుగా మనం వినియోగిస్తున్న జీలకర్ర మాహాత్మ్యం ఎరిగి జీలకర్ర వంటి దివ్య ఔషధాన్ని నీటిలో మరిగించి స్వీకరిద్దాం. దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఔషధ గుణాల…
द्वितीय सप्ताह में क्या क्या है ये देखने के लिए क्या आप उत्तावले हो रहे हैं? हमारे काफी सदस्यों से हमें बहुत अछि प्रतिक्रिया मिली है।आप सब के लिए यह सब अच्छा फलदायी हो ,ये आशा करते हुए ,हम आगे बढ़ते हैं।इस सप्ताह में नये सामग्री के साथ पिछले हफते के सामग्री भी हैं।इस सप्ताह जीरा, दालचीनी, काली मिर्ची ,लौंग का प्रयोग करेंगे| तो तैयार हो जाइए। जीरा जीरा भारत और मिस्र(इजिप्ट) ,दोनों देशों में आध्यात्मिक और कयी अन्य वजह के लिए उपयोग किया जाता है।आधुनिक पुस्तकों में मनोहर चिकित्सा के गुणों के बारे में लिखा गया है।रक्त कणों को…
Are you getting motivated to see what’s in for the second week? We have had a fabulous response from some of our Subscribers and would love to see it work for you. This week we have some new ingredients along with old ones for you. We have jeera, Cumin, Cinnamon and Cloves! So get ready for it. Cumin is famous among both Indian and Egyptians alike for its spiritual abilities and has been used in various practices. It is well documented in the ancient Spiritual books for its magical healing abilities. It purifies the blood and eliminates toxins and is…
వీక్ 1 ఈ వారం శరీరంలో నిల్వ ఉన్న విషపూరిత వ్యర్థాలను బయటకు పంపే క్రమాన్ని మనకి అందించారు. సూర్య నమస్కారాలు, దీర్ఘశ్వాసాలు,ఔషధ విలువలున్న పదార్ధాల ద్వారా ఎంతో కాలంగా పేరుకున్న వ్యర్థాల తొలగింపులో భాగంగా జీర్ణం, జీవక్రియ మెరుగ్గా పనిచేసి, మానసికంగా సమతౌల్యం కలుగుతుంది. ఈ వారం అందించబడిన క్రియలను తప్పక పాటించండి. ఓంకారం ఓంకారం మహామంత్రం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమే ఓంకారం. ఈ ప్రణవ నాదాన్ని నాభి నుంచి ఉచ్ఛరించినప్పుడు బీజ రూపంలో ఉన్న జన్మ వాసనలు, జ్ఞాపకాలు, కామ, క్రోధ, లోభ, మద, మాశ్చర్యాలు సాధనకు అడ్డంకులుగా నిలవకుండా, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆ బీజాలు విష వృక్షాలుగా మారి విజృంభించకుండా ఉండటానికి నాభి స్థానం నుంచి ఓంకారం చెయ్యాలి. ఇలా ఓంకారం చెయ్యటం వల్ల ధ్యాన సాధన కూడా సుగమం అవుతుంది. అన్ని మంత్రాలకు ఆది, పునాది ఓంకారం. శ్వాస శ్వాస మానవ…
पहले हफ्ते कि दिनचर्या में आपका स्वागत है ।हमें अपने प्लान से अधिक लाभ पाना है, इसलिए ४९ दिन तक रोज़ रुकावट के बिना अभ्यास करें।यह केवल शारीरिक विषहरण ही नहीं ,बल्कि आध्यात्मिक पवित्रीकरण भी है जिसका शरीर एवं मानसिक स्थिति पर प्रभाव पड़ता है, जिससे स्वस्थ रह सकते हैं।हम आप से सिफारिश करते हैं कि पवित्रीकरण के साथ साथ आप ज़रूर रोज़ २१ मिनट का ध्यान अभ्यास करें, जिससे अद्भुत परिवर्तन दिखाई देगा क्योंकि दोनों एक दूसरे पर निर्भर हैं। छोटे एवं आसान कार्य, बिना एक दिन भी रुकावट के बिना ४९ दिन तक ज़रूर पूरा करें क्योंकि, ठीक…
Welcome to the first week of our Regime. We want you get the maximum benefits with our plan and hence keep doing the 49-day plan regularly. This is not merely a body detox but a Spiritual cleansing which will also have an impact on the body and mind for a healthier living. It is highly recommended that you do the 21 minute meditation everyday along with this cleanse as it will bring about a phenomenal change as both are very inter-dependable. Complete the small and easy tasks on all the 49 days without losing a single day as it has…
यह २१ मिनट की तरकीब आपके शरीर को पवित्र करके शरीर में शक्ति प्रकंपन पैदा करती हैं।यह भौतिक, मानसिक एवं आध्यात्मिक पवित्रीकरण है। आइए शुरू करें : पूरी तरह विश्राम स्थिति में रहें। शांत जगह पर बैठें। घड़ी में २१ मिनट का अलार्म लगायें ।अपनी पीठ की हड्डी सीधी रखकर आराम से बैठें। अपनी हाथों कि उँगलियाँ को योग मुद्रा में रखें ,जैसे नीचे दिखाया गया। अपने आँखों को बंद करके ओंकार का उच्चारण २१ बार करें। उच्चारण करते समय अ-कार से, म-कार, लंबी उच्चारण करें। ‘अ ‘- ‘अ अ उ म म म म’। १४ बार अच्छे भाव से…
శక్తి, సామర్ధ్యం, పెంపొందించగల 21 నిమిషాల పద్ధతిని మీరు పాటించండి. ఇది సకల రోగ నివారిణి, సకల భోగ కారణి, జీవన్ ముక్తి ప్రదాయిని. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవ్వరు మీ ధ్యానానికి భంగం కలిగించని ప్రదేశంలో కూర్చోండి. సెల్ ఫోన్ ను సైలెంట్ లో ఉంచండి. ఇప్పుడు 21 నిమిషాలకు అలారం లేదా టైమర్ పెట్టండి. వెన్నుముక నిటారుగా వుండే విధంగా కుర్చీలో గాని, సోఫా పైగాని, చాప వేసుకొని నేలపై కానీ కూర్చోండి. కింద చూపిన విధంగా చేతులను యోగ ముద్రలో ఉంచండి. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఓంకారాన్ని 21 సార్లు దీర్ఘంగా ఉచ్ఛరించండి. ఓ ఒక ఇంతైతే మ మాత్ర దీర్ఘంగా పలికే విధంగా ఓంకారాలు చెయ్యండి. ఇప్పుడు 14 సార్లు దీర్ఘంగా శ్వాసలు చెయ్యండి. శ్వాస చేసే తప్పుడు ఆరోగ్యాన్ని తీసుకుంటున్నట్లు భావన చెయ్యండి, లేదా ఆనందం మొదలైనవి. శ్వాస విడిచి పెట్టేటప్పుడు అనారోగ్యం, బాధ,…