Arrangements for Sushumna Kriya yoga meditation program to be conducted for the scientists in DRDO Mussoorie began on the same evening. The meditation program was to be conducted in Hindi and English so, we were blessed with the responsibility and were handed over the tasks. Some of us immediately started the arrangements for the next day’s event. All the deities, siddhis, avadhutas and the great Maha Yogis, all are around in Mataji’s presence. Mataji’s Sannidham is the temple of Sushumna kriya yogis. Some people realized this sooner and started doing the work immediately. Some others went to Shiva Temple and…
Author: admin
माताजी ने हम सभी को लगभग आधे घंटे में तैयार होने के लिए कहा और अगले दिन के दीक्षा कार्यक्रम पर चर्चा के लिए एक बैठक का आयोजन करवाया। ध्यान शिविर का संचालन करते हुए, माताजी स्वयं, हमें जिम्मेदारियां सौंपते हैं।माताजी हमें समझाते हैं कि, प्रत्येक विषय को विस्तृत तरीके से समझाएं और इसे 100% कुशलतापूर्वक और भाव के साथ करें। बिना भाव के या बिना दृष्टि के, गुरु द्वारा दिए गए कार्यों को करना तलवार से खेलने के बराबर है। हमारी टीम में कई बार अनुभव होता है, छोटी-मोटी गलतियों के कारण बड़ी समस्याओं का सामना करना पड़ता है।…
అమ్మగారు ఒక అరగంటలో తయారై, మరుసటి రోజు జరగబోయే దీక్షా కార్యక్రమ ప్రణాళికను చర్చించేందుకు అందరినీ రమ్మన్నారు. ధ్యాన శిబిరాలు నిర్వహించేటప్పుడు అమ్మగారే స్వయంగా అందరికీ బాధ్యతలు అప్పగిస్తారు. ప్రతీ విషయాన్ని అత్యంత సూక్ష్మంగా వివరించి 100% నైపుణ్యంతో, భావంతో చెయ్యమని శిష్యులకు చెబుతారు అమ్మగారు. భావం లేకుండా, పూర్తి దృష్టి లేకుండా గురువులు అప్పగించిన పనిని చెయ్యాలనుకోవటం కత్తితో చెలగాటం ఆడటం వంటిది. తెలిసో తెలియకో చిన్నపాటి పొరపాట్లు అలసత్వం కారణంగాజరిగినప్పుడు పెద్ద ఇబ్బందులే ఎదుర్కొన్న అనుభవాలు మా బృందంలో అందరికీ ఉన్నాయి. గురువులు మనకి అప్పగించే పనులు వారే స్వయంగా జరిపించుకోలేక కాదు, శిష్యుల ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమే చిన్న చిన్న పనులు అప్పగిస్తుంటారు. ఆ పనిలోనే శిష్యుల ఆధ్యాత్మిక పరిణతిని గ్రహించ గలుగుతారు గురువులు. అందుకే అందరం గురువులిచ్చిన పనిని భావంతో నిర్వర్తించాలని శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఆధ్యాత్మికంగా భగవద్ సాంగత్యాన్ని పొందిన గురువుల సమక్షంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ విషయాలుఅమ్మగారు ఏ రోజు ఆదేశాలుగా చెప్పలేదు. కానీ కొన్ని అనుభవాలే గుణ పాఠాలు నేర్పాయి. పరమాత్మతో సమానమైన గురువులు ఏ పనినైనా ఎంతో సులువుగా జరిపించుకోగలరు. కానీ శిష్యుల కర్మల క్షయం కోసం, శిష్యులకు ఉన్నత గతులను ప్రసాదించటం కోసం వారి విశ్వ కార్యంలో మమల్ని సైతం భాగస్వాములను చేశారు అమ్మగారు. గీతలో శ్రీ కృష్ణుడు బోధించినట్లు, ప్రతిఫలాపేక్ష లేకుండా మన ధర్మాన్ని గురువు నిర్దేశంలో నిర్వహించగలిగితే, అది తప్పక మన ఆధ్యాత్మిక పురోగతికి కారణం అవుతుంది. ఇలా ఉండటమే మంచిశిష్యుల లక్షణం కూడా.
Mataji asked everyone of us to be prepared in about half hour and organized a meeting to discuss the next day’s initiation program. While conducting the meditation camp, Mataji personally entrusts us with responsibilities. Mataji would ask the disciples, to explain each subject in a detailed manner and to do it 100% skillfully and with Bhava. Doing the tasks given by a guru without Bhava or without a vision, is equal to playing with a sword. Our team has many a time experienced, having to face bigger problems due to committing minor mistakes. The work that the Guru entrusts to…
ఉదయం ప్రారంభమైన మా ప్రయాణం నిర్విరామంగా అప్పటి వరకు సాగింది. అప్పటికి 4:30 సమయం కావస్తోంది. మరల ప్రయాణం ప్రారంభమైంది. అలా మరి కొద్ది సేపు ప్రయాణం సాగింది. ఎంత పైకి వెళుతున్నా, ఇంకా గమ్య స్థానం కనుచూపు మేరలో కనపడటంలేదు. ప్రయాణం ముందుకు సాగే కొద్దీ తెలిసింది ఆ పర్వతం ఎత్తు. దట్టంగా కమ్ముకున్న మబ్బులను చీల్చుకొంటూ సాగిపోతున్నాం. మార్గం మధ్యలో ఒకచోట బోలేనాథ్ మందిర్ కనిపించింది. అయితే అక్కడ ఆగే సమయం లేకపోవటంతో బయట నుండే స్వామికి నమస్కారం చేసుకున్నాం. ఆ గుడి అంతా ఎర్రని జెండాలు ఉన్నాయి. సమీపంలోనే స్కూల్ కూడా ఉంది. గంట సేపు మా ప్రయాణాంతరం ముస్సోరీ DRDO కార్యాలయం చాలా ఎత్తులో ఉందని చెప్పారు. కారు నుండి కిందకి చూస్తే, ఎంత లోతైన లోయ అంటే డ్రైవర్ కాస్త అలసత్వంగా ఉన్నా అంతే సంగతులు. కొన్ని చోట్ల కారు వెనుకకు కూడా వెళుతోంది. గురువులను…
सुबह से हमारा सफर निःविराम चल रहा था। लगभग, साढे चार बजे, फिर से हमारे सफर का शुरुआत हुआ। इतनी चढ़ाव के बावजूद, हमारा लक्ष्यअभी तक नज़ारे के पार था| और काफी देर की सफर के बाद हमेंपर्वत की ऊंचाई का अंदाज़ लगने लगा । रास्ते में मेघों के माध्यम से पार होते गये। पहाड़ की अन-सुप्त ऊंचाई धीरे-धीरे टीम पर हावी हो गई। एक भोलेनाथ (भगवान शिव के लिए सार्वभौमिक दाता के रूप में अनुकूल) मंदिरमार्ग पर दिखाई दिया,समय की कमी के कारण टीम ने बाहर से ही भगवान से अपनी प्रार्थना की । देखते देखते, मंदिर के चारों…
The disciples briefly halted, for a stretch break and started again by about 4:30. Despite the already longish, yet enjoyable journey thus far and the destination nowhere in sight, the troop had by now got used to the sights of glory, past their initial bouts of awe that the Himalayas are bound to incite. And still in every heart the fervor of what further experiences lie in store, like the suspense at the turn of every best-seller page, remained. Basking in the splendor of Amma Garu’s presence, the trip continued. Scraping through the dense clouds, the un-mistakable height of the mountain…