ओंकार का उच्चारण प्रारंभ होते ही, हमें अपने देह का स्पर्श पता नहीं चला।ध्यान स्थिति में हम विलीन हो गए।जब माताजी ने “ओ.के” .कहा, तब ध्यान स्थिति से बाहर आए। चंद अनुभवों को सुनने के बाद, माताजी ने कहाकि हम सब ध्यान स्थिति में अपने सूक्ष्म शरीर में बदरीनाथ गये।जब हिमालय यात्रा कि तैयारी हो रही थी तब बद्रीनाथ जाने का भी प्लान बना ।लेकिन बाद में माताजी के अनुदेश पर प्लान बदल गया और हम वहां नहीं गये।माताजी के संग सूक्ष्म रूप में हम बद्रीनाथ गये यह सोचकर हमारे हृदय में एक आनंद जाग उठी ।एक क्रिया योगिनी मधुश्री…
Author: admin
Few moments into chanting of Omkara our bodies became lighter and the consciousness wandered in clueless territory. Later when Mataji said ” ok ” we slowly opened our eyes. After hearing some of the Kriya yogis share their experiences, Amma Garu declared that the Kriya Yogis had Astrally visited Badrinaath ( a Holy place on the banks of Ganges ). Initially the trip to the Himalayas was planned to touch Badrinaath, Vishnu temple also, but due to certain reasons Mataji had decided to put if off to another time. Under such circumstances it was a wonderous experience for the team…
That day in the evening at about 4 o’clock, along with the DRDO Director of Mussoorie Shri Shankar Kishoreji, Mataji departed along with us to his place as she was extended a special invitation. Some of us, Sushumna Kriya yogis, accompanied Mataji’s sister, along with Mataji. The young band followed behind. This place is much higher than the rooms we were staying. Their home was built in a quiet place far away from the rush-hush. Their bungalow was like a two-storeyed villa. They offered us hot water once we got inside. Since It is a cold region, it was a…
उस दिन शाम ४बजे, डी र डी ओ के श्री शंकर किशोर जी ने उनके घर पर माताजी और हम सभी को आमंत्रित किया | कुछ महिला क्रिया योगी, माताजी और उनके बहन के साथ गाड़ी में निकल पडे और कुछ युवा वर्ग जिसमें मैं भी शामिल थी, उनके पीछे पीछे पैदल गये।श्री शंकर किशोर जी का बंगला हमारे निवास स्थान से बहुत ऊचाई पर था।उनके दो मंज़िलों का विल्ला बहुत शांतिपूर्ण वातावरण में स्थित था।घर में प्रवेश होते ही हमें पीने को गरम पानी दिया गया।वहां के ठंडे वातावरण के कारण, अतिथि को गरम पानी दिया जाता है।श्री शंकर…
ఆ రోజు సాయంత్రం 4 గంటలకు అమ్మగారు, DRDO ముస్సోరీ డైరెక్టర్ శ్రీ శంకర్ కిశోర్ గారి గృహానికి వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు మాతో పాటుగా బయలుదేరారు. అమ్మగారి వెంట కొందరు మహిళా సుషుమ్న క్రియా యోగులు, అమ్మగారి సోదరి ప్రశాంతమ్మ కారులో వెళ్లారు. యువ బృందం వెనుక నడక దారిలో బయలుదేరింది. మాకు ఏర్పాటు చేసిన రూముల కంటే మరింత ఎత్తులో ఉంది వారి నివాస స్థలం. చడీ చప్పుడు లేకుండా ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించబడింది వారి గృహం. రెండు అంతస్థుల విల్లా లాగ ఉంది వారి బంగ్లా. లోపలికి వెళ్ళగానే అందరికీ తాగడానికి వేడి వేడి నీరు ఇచ్చారు. అది చలి ప్రాంతం అయినందు వల్ల అతిథులకు వేడి నీళ్లు ఇస్తారట. అది అక్కడి సంప్రదాయం. శంకర్ కిశోర్ గారితో చాలా విషయాలు చర్చించిన అమ్మగారు, బయట లాన్ లోకి వచ్చారు. అక్కడ చాలా అందంగా…
अगले दिन हम सब अपने कमरों में तैयार होकर पैदल निकलकर ओडिटोरियम पहुंचे।सुबह ६ बजे एक सेशन फिर, ७बजे दूसरा सेशन था।उन सेशन पर आए हुए वैज्ञानिक, श्रद्धा से माताजी के पास दीक्षा लेकर ध्यान संबंधित अनेक प्रश्नों से पूछ- ताछ कर रहे थे।डी र डी ओ में काम करनेवाले, विज्ञान, माताजी के, दीक्षा कार्यक्रम में शामिल हुए।ओडिटोरियम पूरा भर गया।इन दो सेशन्नों में, सुषुम्ना क्रिया योग कि विशिष्टता, दीक्षा, सुषुम्ना क्रिया योग का शास्त्र विज्ञान के संबंधित ज्ञान को पूरा किया गया।माताजी कार्यक्रम पूरा होते ही उनके रूम तक पैदल चलने लगे ।माताजी हमेशा पैदल चलने में बहुत आनंद…
మరుసటి రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి వెంట వెంటనే తయారై కాలి నడకనే మా రూమ్ దగ్గర నుండి ఆడిటోరియం చేరాం. ఉదయం 6:00 గంటలకు ఒక సెషన్ తిరిగి 7:00 గంటలకు మరొక సెషన్ కలిపిరెండు సెషన్లు ఏర్పాటు చేశారు. ఎంతో శ్రద్ధగా అక్కడి వారంతా అమ్మగారి వద్ద దీక్షను పొంది, ధ్యానానికి సంభందించిన అనేక ప్రశ్నలు వేశారు. DRDO ఉద్యోగులు, శాస్త్రవేత్తలు దీక్షా శిబిరానికి హాజరయ్యారు.సుషుమ్న క్రియా యోగ వైశిష్ట్యం, దీక్ష, సుషుమ్న క్రియా యోగంలోని శాస్త్రీయ విజ్ఞానం ఈ మూడు కార్యక్రమాలతో రెండు సెషన్లు ముగిసాయి. కార్యక్రమం ముగిసాక అమ్మగారు రూమ్ వరకునడుస్తానన్నారు. అమ్మగారికి నడక అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ప్రకృతి శోభ నిండి ఉన్న ప్రదేశాలంటే చాలా ఇష్టపడతారు. అమ్మగారి వెనుకనే కొందరం ఉన్నాం. అమ్మగారు అక్కడి పర్వత సౌందర్యాన్నితదేకంగా చూస్తూ..నెమ్మదిగా నడుస్తున్నారు. మేము నడుస్తున్న మార్గం మధ్యలో చిన్న చిన్న పూ బాలలు అనేక రంగుల్లో కనిపించాయి. అమ్మగారు ప్రతీ పువ్వును తిలకిస్తూ మురిసిపోతున్నారు. ఆచిన్న చిన్న పూల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, ముగ్ధులవుతూ….. ఒక పుష్పాన్ని పసి పాపాయిని ముద్దాడుతున్నట్లుగా పట్టుకుని ఆనందంగా నవ్వుతూ నడిచారు. వెనకనే వస్తోన్న మా మదిలో మెదిలినభావన. ఈ రోజు ఆ పువ్వు ఎంత అదృష్టం చేసుకుందో….! అమ్మగారి కర స్పర్శతో దాని జీవితం ధన్యం అయింది! అనిపించింది. ఆ రోజుకు ధ్యాన కార్యక్రమాలు ముగిసాయి. అమ్మగారు అందరినివిశ్రమించమన్నారు. మధ్యాహ్నం వేళ కాస్త విశ్రాంతి తీసుకొని 4 గంటల ప్రాంతంలో మరొక చోటికి బయలు దేరాం.
The next day, we got up during the Brahma Muhurat and got ready immediately and left from our rooms on foot, to reach the auditorium. One session was arranged at 6:00 am in the morning and another one at 7:00 am. Both sessions were held back to back lasting for an hour each. Everyone listened to Mataji with utmost dedication and took initiation and were curiously asking Mataji, questions related to meditation. DRDO employees and scientists participated in this initiation camp. The entire auditorium was filled. In these two sessions, topics about Sushumna Kriya Yoga significance, initiation, and the science…
DRDO ముస్సోరీలో మరుసటి రోజు, శాస్త్రవేత్తల కోసం ఏర్పాటు కానున్న సుషుమ్న క్రియా యోగ ధ్యాన కార్యక్రమం ఏర్పాట్లు మేము ముస్సోరీ చేరిన రోజు సాయంత్రం నుండే ప్రారంభించాం. ధ్యాన కార్యక్రమాన్ని హిందీ, ఆంగ్ల భాషల్లో నిర్వహించాలి కాబట్టి అమ్మగారు అందరికీ బాధ్యతలు అప్పగించి బాగా చేయమని దీవించారు. మరుసటి రోజు జరగబోయే కార్యక్రమానికి ఏర్పాట్లను కొంత మంది, అమ్మగారు చెప్పిందే తడవుగా ప్రారంభించే శారు. సకల దేవి దేవతలు, సిద్ధులు, అవధూతలు, మహా మహా యోగులందరూ అమ్మగారితోనే , అమ్మగారిలోనే ఉంటారు కనుక, అమ్మగారి సాన్నిధ్యమే సుషుమ్న క్రియా యోగులకు దేవాలయం. ఈ విషయాన్ని కొందరు గ్రహించి అమ్మగారు చెప్పిన పనిని వెంటనే ఆరంభించేశారు. మరి కొందరు దగ్గర్లోని శివాలయానికి వెళ్లి ఆ తరువాత పనులు ప్రారంభించాలనుకుని శివాలయానికి బయలుదేరారు. మాకు బస ఏర్పాటు చేసిన ప్రదేశం నుండి 15 నిమిషాల నడక సాగించాక కనపడింది ఆ శివాలయం. ఆలయం…
मुसौरी डी र डी औ में शास्त्र वैज्ञानिकों को सुषुम्ना क्रिया योग ध्यान कार्यक्रम केलिए, उसी रोज़ शाम में काम शुरू किया गया। ध्यान कार्यक्रम हिंदी एवं इंगलिश भाषा में व्याख्यान किया जाने वाला था। माताजी ने हम सभी को हमारे कार्य सौंप कर इस कार्यक्रम को बहुत खूबी से और परीपूर्णता से करने केलिए हमें आशीर्वाद दिये। कुछ लोगो ने अगले दिन ही माता जी द्वारा सौंपा हुआ काम अच्छी तरह से शुरू कर दिया। बाकी सब पास मे शिव मंदिर होकर जो हमारे निवास स्थान से १५ मिनट के दूरी में था, और वहाँ से लौटकर काम शुरू…