హర్షిల్ నుండి గంగోత్రికి ఆ రోజు ఉదయమే మా ప్రయాణం. గంగోత్రికి వెళ్లే సమయంలో అమ్మగారు అందర్నీ, మౌనంతో, భావంతో ఉండమన్నారు. మౌనంగా ఉండటం అంటే మౌన వ్రతం లాగానేమో అనుకున్నాం. కొన్ని గంటల పాటు ప్రయాణం సాగిన క్రమంలో ఆ రోజు ఉదయం అమ్మగారు మౌనంగా ఉండమన్న సంగతి విస్మరించారు మాలో కొందరు. మార్గం మధ్యలో ఉత్తర కాశీలోని శివాలయానికి అమ్మగారితో పాటుగా అందరం లోపలికి వెళ్ళాం. గర్భ గుడిలోని శివ లింగం పక్కన కూర్చున్న అమ్మగారు ధ్యానం చేయ సాగారు. మేమంతా కూడా గుడి లోపల కాసేపు ధ్యానించి గుడి బయట ఉన్న ఉపాలయాల్ని సందర్శిస్తున్నాం. ఆ గుడిలోనికి నడుస్తున్నప్పుడు కానీ, బయటకు వస్తున్నప్పుడు కానీ అమ్మగారు ఎవ్వరితో మాట్లాడటం లేదు. పూర్తి మౌనంలో ఉన్నారు
Author: admin
We started our journey from harshil to Gangotri that day in the morning. While on our way to Gangotri, Mataji asked us to be very silent and with complete bhava. We thought silence meant being literally silent without talking. So we continued our silence. Some people in our group could not keep up to the word of Mataji as she asked them to be silent. Midway enroute, we went to the Shiva Temple in Uttar Kashi along with Mataji, Mataji sat next to Shiva Linga in the sanctum, and started meditating. All of us too meditated for sometime in the…
నా అంతరాత్మ పాద సేవ కొనసాగించమంటుంది, చాలా సేపు సతమతమయ్యాను. నేను పాద సేవ చేస్తూ చేస్తూ నిద్రలోకి జారుకున్నాను. నా అవస్థ చూడలేక వెళ్లి పడుకోమన్నారు శ్రీలక్ష్మి గారు. వారు కూడా నాలాగే అంత దూరం నడిచారు కానీ, అమ్మగారికి పాద సేవ చేస్తూ తెల్లవారు ఝామునే మా టెంట్లోకి వచ్చారు.వారిని చూసినప్పుడు అనిపించింది, గురువు పట్ల శ్రద్ధగా ఉంటానని ఆలోచన చెయ్యటమే కాదు, ఆచరణ కూడా ఉండాలని. అది గురువులు నాకు పెట్టిన పరీక్ష అని అర్థమైంది. ఈ సంఘటన నా మనసులో బలంగా నాటుకుపోయింది. అయితే అదే సంవత్సరం మేము హిమాలయ యాత్ర ముగించుకొని వచ్చాక, జులైలో షిర్డీలో గురుపూజ జరిగింది. అప్పుడు శ్రీదేవిగారు, అమ్మగారికి పాద సేవ చేస్తుండగా, ఇటువంటి అనుభవమే వారికి కలిగింది. అమ్మగారికి పాద సేవ చేస్తున్న ఆవిడ, తూలి నిద్రలోకి జారుకోగానే…. మహావతార్ బాబాజీ గారి ఆకారం కనిపించిందట. వారు తీక్షణంగా…
माताजी कि चरण सेवा करते हुए श्रृति कीर्ति जी सो गये और उनकी अंतरात्मा उनसे कुछ ऐसा केह रही थी …”माताजी के चरण पूजा को जारी रखना” मैं बहुत देर से नजाने क्यों, पर असुविधा महसूस कर रही थी। मेरे साथ और एक क्रिया योगी, श्री लक्ष्मी जी भी माताजी के चरण सेवा कर रहे थे। मैं चरण सेवा करते-करते निद्रा में चली गई । मेरी अवस्था पर तरस खाकर श्री लक्ष्मी जी मुझसे जाकर सोने को कहा। वे भी मेरी तरह पूरा दिन पैदल चली, लेकिन वे माताजी कि सेवा करते- करते, प्रातःकाल टेन्टस में लौटे। उनको देखने के बाद…
My Antar atma was asking me to continue, the Charan seva of Mataji. While Doing seva I, slipped into deep sleep. SriLaxmiji was also massaging Mataji’s feet. Upon seeing me falling asleep, SriLaxmiji told me to go back to the tent and rest there. She also walked the whole path along with all of us, the day before, but she completed her seva and came back only in the early hours to our tent. It is understood that the gurus had put me to a test. I then felt that mere thinking of being a devoted disciple to a guru…
अपने शिष्यों कि कर्मों का नाश करने कि खातिर गुरुओं कि शहनशीलता का उदाहरण हमें हरशील पहुंचते ही मिला। हम युवा शिष्य अगर थोड़े सावधानी और अकलमंदी से काम किये होते, तो माताजी के बैग हम डोली पर चढाये नहीं होते। माताजी हमें राह दिखाते, हमें आखों का तारा जैसे संवारते, हमें कितने लाड प्यार से देखती हैं | वैसे गुरु पर हमारा आलसीपन हमको शोभा नहीं देता और हमें सावधानी से माताजी कि देखभाल करनी चाहिए करके हम सभी को लगा। हमारे जाने-अनजाने में कि हुई गलतियों का असर जब गुरू पे लगे तो गुस्थाकि माफ नहीं होती है।…
యువ శిష్యులమైన మేము కాస్త చురుకుగా, తెలివిగా వ్యవహరించి ఉంటే అమ్మగారిబ్యాగులు ఢోలి పై పెట్టేవారం కాదని మళ్లీ బాధపడ్డాం. అమ్మగా, అనురాగ వల్లిగా, గురువుగామాకు దిశా నిర్దేశం చేస్తూ, మమ్మల్ని కంటికిరెప్పలా కాపాడే అమ్మగారి విషయంలోఅలసత్వం ఇక పై పనికిరాదనితీర్మానించుకున్నాం. తెలిసి చేసిన తప్పుఅయినా, తెలియక చేసిన తప్పైనా గురువువిషయంలో పొరపాట్లు తగవు. పొరపాట్లుజరిగినా వాటి నుండి పాఠాలు నేర్చుకోండనిఅమ్మగారు చెప్తారు కానీ, ఇలా ఉండండి, అలా చెయ్యండని అమ్మగారు పరుషంగాఆజ్ఞాపించటం మేము ఎరుగం. భూమాతవంటి ఓర్పు అమ్మగారిది. కానీ తమగురువులైన శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు, శ్రీ శ్రీ భోగనాథ మహర్షుల వారి పనులనుచాలా భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తారు అమ్మగారు. అమ్మగారు తమ గురువుల విషయంలో శ్రద్ధగాఉన్నట్లే, మనం కూడా శ్రద్ధగాఉండాలనుకుంటూ ఉండగా., తొందరగాస్నానాలు చేసి భోజనానికి రండి, అంటూకబురువచ్చింది. ఆ రోజు చాలా నడక మూలాన, కాస్త వేడి నీళ్లతో స్నానం చేశాక పరిస్థితి కుదుట పడింది. ఆ రోజు కూడా శిష్యులమంతా అమ్మగారితో కలసి భోజనం చేశాం.ఆ రోజు రాత్రి అలసిపోయి విశ్రమిద్దాం అనుకుంటుండగా, అమ్మగారికి పాద సేవ చెయ్యాలని చాలా బలమైన సంకల్పం కలిగింది. ప్రశాంతమ్మగారి అనుమతితో అమ్మగారి గదిలోనికి వెళ్లి పాద సేవ చెయ్య సాగాను. మన కోసం అన్ని ఇబ్బందులు పడే గురువు గారి పట్ల ఎంత భావంతో ఉండాలి మనం అని చాలా బాధ అనిపించింది. ఆ ఆలోచన వచ్చిన కాసేపటికి బాగా నిద్ర ముంచుకొచ్చింది…