Let us all meditate for 49 minutes today to pay tributes to the noble souls of the great sons of the soil. Meditation alone can change the thought patterns induced by evil. The sole aim of our foundation is to establish peace Globally
Author: admin
हम सभी ४९ मिनट ध्यान प्रक्रिया करके ,इस मिट्टी के महान पुत्रों की आत्मा को श्रद्धांजलि अर्पित कर सकें। केवल ध्यान द्वारा, दुष्ट विचार पैटर्न जो बुराई से प्रेरित है, उन पर बदलाव आ सकता है। हमारी नींव का एकमात्र उद्देश्य विश्व स्तर पर शांति स्थापित करना है।
పుల్వామాలో ప్రాణాలు కోల్పోయిన ధీర జవానుల దివ్యాత్మల శాంతికి ఈ రోజు 49 నిమిషాల పాటు ధ్యానం చెయ్యండి. ధ్యాన సాధన ఎంతటి ఘోర ప్రవృత్తినైనా అణచ గలదు. శాంతి స్థాపనే పరమావధిగా మనమంతా కృషి చెయ్యాలి.
Going along the flow of Ganges, the next day we reached our cottages , where we stayed in a resort near Bhagirati river to visit the temple of Ganga mata. Mataji reached before us. Within 20 minutes to half hour, our buses reached the place as well. As we entered, we were welcomed to a green apple orchard. Heaps of apples were hanging in bunches on the trees. The river Bhagirati’s flow was heard from very close and sounded like the chant of Om. We were briefed as per Mataji’s instructions that the place was very sacred and that, all…
गंगामय्या के प्रवाह के साथ हम चलते गये। अगले दिन सुबह, गंगोत्री के मंदिर जाने के लिए हम रिसोर्ट पहुंचे, जहाँ नदि के तट पर रिसोर्ट है। माताजी हमसे पहले ही वहां पर आ चुकी थी। कुछ आधा घंटे के अंदर हमारा बस भी वहाँ पहुंचा। रिसोर्ट के अंदर जाते ही, जंगलों से घने हरे-भरे सेब के पेड दिखाई दिये, जिन पर सेब के फल लटक रहे थे। भगीरथी नदी का प्रवाह ओंकार कि ध्वनि जैसे सुनाई पड रही थी। वहां पहुंचने से पहले ही माताजी हमें आदेश भेजा। हमसे कहा गया कि उस प्रदेश में सकल देवता गण,ऋषि वर,महातपस्वी…
గంగమ్మ ప్రవాహం వెంట సాగుతూ ఉన్న రహదారిపై ప్రయాణిస్తూ, మరుసటి రోజు గంగోత్రి ఆలయానికి వెళ్లేందుకు భాగీరథీ నది ఒడ్డున రిసార్టుకు చేరాం. అమ్మగారు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఒక్క 20 నిమిషాలు, అరగంట వ్యవధిలో మా బస్సులు కూడా అక్కడికి చేరాయి. లోపలికి అడుగు పెడుతుండగా పచ్చటి యాపిల్ పళ్ల తోట కనిపించింది. యాపిల్ పళ్ళు చెట్లకు విరివిగా కాసాయి. భాగీరథీ నదీ ప్రవాహ నాదం, ఓంకార నాదంలా వినిపిస్తోందక్కడ. మేము చేరేలోపే అమ్మగారు శిష్యులందరికీ తెలియ చేయమంటూ ఉత్తర్వులు పంపారు. ఆ ప్రదేశంలో సకల దేవతా గణం, ఋషులు, మహా తప: సంపన్నులు ఉన్నారని, ముఖ్యంగా ప్రమథ గణం ఆ స్థలంలో సంచరిస్తున్నట్లు చెప్పి, అందరూ భావాన్ని, మౌనాన్ని పాటించాలని ఆదేశించారు. రిసార్టు చేరాక అమ్మగారిని మేము ఎవ్వరం చూడలేదు. అమ్మగారు కాటేజిలోనే ఉన్నట్లు తెలుసు. అక్కడికి చేరిన కొద్ది సేపటికే సమీపంలోని ఒక ప్రదేశానికి వెళ్లేందుకు అందరినీ…
ఆకాశ గంగను దివి నుండి భువికి తీసుకురావటం కోసం కఠోర తపస్సు చేశారు భగీరథుల వారు. “సకల కలుష భంగే స్వర్గ సోపాన గంగే తరళ తరంగే దివి గంగే” సకల కలుషాన్ని తన శక్తితో నశింపచేసి, తరళ కాంతులీనుతూ, భూమిని పావనం చేయటానికి స్వర్గం నుండి దిగి వచ్చిన నది గంగ. ఆ పుణ్య నదిని మానవుల శ్రేయస్సు కోసం కఠోర తపస్సుతో భూపైకి తీసుకు వచ్చిన మహా పురుషులు భగీరథ మహర్షి. భగీరథ మహర్షి తపస్సుకు మెచ్చిన ఆకాశ గంగ, స్వర్గ సీమ నుండి కిందకు కదిలింది. ఆ పుణ్య నది స్పర్శతో భూమాత శాంతించిందని పురాణాలు చెబుతాయి. గంగమ్మ భూమిపైకి వచ్చాక ఆ ఉధృతికి ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. గంగమ్మ ప్రవాహాన్ని అదుపు చేసే శక్తి కేవలం పరమ శివుడికి ఉండటంతో ఆయన గంగను తన జటాజూటంలో నిర్బంధించి ఆయన సిగ నుండి ధారగా గంగను ప్రవహింప…