महावतार बाबाजी उनके ४९शिष्यों के साथ विश्व कार्य को निर्वाह कर रहे हैं। गौरी शंकर पीठ पहुंचना मनुष्य मात्र केलिए इतना आसान नहीं है। उस प्रदेश में जाने केलिए बहुत योग शक्ति कि ज़रूरत होती है। माताजी हमसे,अपनी दिव्य अनुभूति के बारे में ऐसे कहने लगे “हिमालयों में ऊँचे शिखर दिखाई देते हैं न? परंतु वह प्रांत,समक्ष है।पूरा जगह हरा-भरा है। सामान्य मानव अगर वहां आने की कोशिश करता है तो,३६०योजन दूरी पर ही वो मानव राह भटक जाता है। आश्रम कि चारों ओर एक शक्ति रेखा जैसा कवच,उस आश्रम की रक्षा करता है।उस शक्ति को ठेककर सामान्य मानव उसमें प्रवेश…
Author: admin
Mahavatar Babaji, the Divine Himalayan Guru, fulfills universal work along with His 49 disciples from His abode at Gowri Shankar Peeth(shrine). It is not accessible to the common person. A lot of Yogic energy is needed to even enter that place. Mataji continued to narrate about the Holy Shrine thus… ”The Himalayan mountains have high snow-capped peaks. Yetthe Peeth lies on level ground, right amidst the mountains, and is surrounded by lush vegetation all around. A common person shall go astray at a distance about 360 yojanas (~several 100 miles) from the place, if one tries to enter the place uninvited. A sort of protective energy field acts like an elusive shield around the ashram. A normal human being cannot bypass or penetrate this shield of energy. Even at night the whole place is illuminated. In the base of the summit, are several very…
బాబాజీ గారు తమ 49 శిష్యులతో కలసి విశ్వ కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. గౌరి శంకర్ పీఠానికి చేరటం సామాన్య మానవుల తరం కాదు.ఆ ప్రదేశానికి వెళ్ళటానికి చాలా యోగ శక్తి కావాలి. అమ్మగారు తమ దివ్యానుభవాన్ని ఇలా చెప్ప సాగారు “హిమాలయాల్లో అన్నీ ఎత్తైన శిఖరాలు కనిపిస్తున్నాయి. కానీ ఆ ప్రదేశం మాత్రం సమ స్థితిలో ఉంది. చాలా పచ్చగా ఉంది. సామాన్య మానవులు ఎవరైనా అక్కడికి రావాలని ప్రయత్నం చేస్తే, ఆ ప్రాంతానికి 360 యోజనాల దూరం నుండి ఆ వ్యక్తి మార్గం మళ్ళించబడుతుంది. ఆశ్రమం చుట్టూరా ఒక శక్తి రేఖ కవచంలా రక్షణగా ఉంటుంది. ఆ శక్తిని దాటి సామాన్యులెవ్వ రూ అడుగు పెట్టలేరు. ఆ ప్రాంతం రాత్రివేళలో కూడా కాంతిమంతంగానే ఉంది. అక్కడ ఉన్న శిఖరానికి కొద్దిగా కింద, సహజంగా ఏర్పడిన గుహలు ఉన్నాయి. ఆ శిఖరం కుడి వైపున, చిన్న శివ లింగం దర్శనమిస్తుంది.…
माताजी बोले -“श्री श्री महावतार बाबाजी के ४९ शिष्यों के संग मैं सूक्ष्म शरीर में गौरी शंकर पीठ पहुंची।इसलिए मैंने, उस समय हर किसी को टेंट के अंदर आने को मना कर दीया।” आश्चर्य से, हम एक दूसरे के मुख देखकर आगे सुनने लगे…”हिमालय पर्वतों में स्थित परम पवित्र मठ है, गौरी शंकर पीठ। यह मठ परम गुरू श्री श्री महावतार बाबाजी का आश्रम है। हजारों सालों से सहशरीर में होते, कई महायोगियों, सिद्ध पुरुषों, अवधूतों, महर्षियों अथवा साधकों को प्रत्यक्ष और परोक्ष दिशा निर्देश करते हुए; इस अखंड भूमंडल के अंधकार को हटाते आए हैं महावतार बाबाजी। जो मानव,संसार…
Mataji continued – “On being summoned by my Holy Guru, I went along with Guru Shri Shri Mahavatar Babaji and His other disciples to the Gowri Shankar Shrine. As I was undergoing a spiritual process I asked that no one should come to my cottage”. Awed by these words we looked at each other and continued listening…”Gowri Shankar Peeth, is a sacred holy monastery in the Himalayan mountains. This is Sri Guru Mahavatar Babaji’s ashram. For a few thousand years, there are many yogis, attained beings, sages, sadhus & maharishis who have been silently receiving spiritual guidance from Shri Shri…
“పరమ గురువులు శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారి శిష్యులందరితో పాటు సూక్ష్మ రూపంతో గౌరీ శంకర్ పీఠం చేరాను. అందుకే ఆ సమయంలో ఎవ్వరినీ లోపలికి రావద్దని చెప్పాను” అన్నారు అమ్మగారు. అందరం ఆశ్చర్యంగా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళం చూసుకుంటూ విన సాగాo…… హిమాలయ పర్వతాల్లో కొలువైన పరమ పవిత్ర ఆశ్రమం గౌరి శంకర్ పీఠం. ఇది పరమ గురువులైన శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారి ఆశ్రమం. కొన్ని వేల సంవత్సరాలుగా సశరీరంతో ఉంటూ, ఎందరో మహా యోగులకు, సిద్ధ పురుషులకు, అవధూతలకు, మహర్షులకు, సాధనాసక్తులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా దిశా నిర్దేశం చేస్తూ, ఈ అఖండ భూమండలంపై అంధకారం ప్రబలి, మానవాళి పూర్తిగా అజ్ఞానంలో కొట్టుమిట్టాడకుండా, మనుషులను రక్షిస్తోన్న అవతార పురుషులు, దైవాంశ సంభూతులు శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ వారు. దుఃఖంలో మునిగి, ఏ దిక్కు లేకుండా అలమటించే మనుషుల పట్ల కరుణార్ద్రతతో ఆపన్న హస్తం అందించే…
माताजी हमसे और कयी विशयों के बारे में बतायें।उन्होंने कहा कि – “मौन का अर्थ आंतरांगिक मौन होता है,उस स्थिति में रहने से आप गुरू के दिये गये शक्ति को १००% पा सकते हैं।आप सभी गुरु के अनुग्रह और शक्ति को संपूर्ण से प्राप्त करें यही, मेरी आकांक्षा है।आंतरांगिक मौन में शिष्य गुरू के वाचक बिना, गुरुके स्थिति का अनुभव कर सकते हैं। वैसे ही मौन से ही गुरु के दिये हर संदेश का अनुग्रह कर सकते हैं। उत्तर काशी में जब हम शिवालय गये,भगवान शिवजी में से अत्यंत रुद्र शक्ति मुझमें भर गयी।उसका पूरे उत्तर काशी में विस्तार हुआ।…
Mataji conveyed to us that ”silence means inner silence. When you are in a state of complete silence, you will be able to recieve 100% of the energy that the guru gives you. My concern is that you all need to get the complete grace and energy from the gurus. When the sadhakas maintain inner silence, they will be able to perceive the Guru’s sthiti and also the disciples can receive the messages from the guru, without conversing”. ”When I went to the Shiva temple in Uttar Kashi, I was filled with the Rudra Shakti from lord Shiva. It spread…
మరిన్ని విషయాలు చెబుతూ, “అలాగే మౌనం అంటే ఆంతరంగిక మౌనం అని అర్ధం. ఆ స్థితిలో మీరు ఉన్నప్పుడు గురువు ద్వారా లభించే శక్తిని మీరు 100 % పొందగలుగుతారు. మీరంతా గురువుల అనుగ్రహాన్ని, శక్తిని పూర్తిగా పొందాలన్నదే నా తపన. సాధకులు ఆంతరంగిక మౌనంలో ఉన్నప్పుడు గురువు మాట్లాడకుండానే గురువు స్థితిని గ్రహించగలుగుతారు శిష్యులు. అలాగేమౌనం ద్వారానే గురువు అందించే సందేశాలను కూడా స్వీకరించగలుగుతారు” అన్నారు అమ్మగారు. “ఉత్తర కాశీలో శివాలయానికి వెళ్ళినప్పుడు, శివుడి నుండి విపరీతమైన రౌద్రం నాలో నిండి పోయింది. అది ఉత్తర కాశీ అంతా విస్తరించింది. శివ తాండవం చేస్తుంటే ఎంతటి శక్తి ప్రకంపనలు ఉంటాయో అంతటి శక్తి నాలో నిండిపోయింది. మహా శివుడు నా లోపల తాండవం చేస్తున్న భావన. ఆ తరువాత మనం హర్శిల్ వెళ్ళాం. ఆ ప్రదేశం గురించి మీకు సందేశం పంపిన తరువాత, నేను కాటేజీ లోపల కిటికీ నుండి…
माताजी सबसे हँसते बातें कर रही थी। हम सभी माताजी के समक्ष में बैठे, तब माताजी ने हमको उस प्रदेश कि बहुत सारी विशेषताएं कहीं, जो जन्म जन्मांतर याद रह जाऐंगी। ज्ञान कि प्राप्ति या बुद्धि का विकास गूरू के कृपा से ही पा सकते हैं न! जब तक माताजी ने हमसे कही नहीं, तब तक हिमालय कि यात्र का आध्यात्मिक परमार्थ और उसके आंतरांगिक अर्थ, हमें मालूम नहीं हुआ। माताजी ने हमसे गंगोत्री जाते वक्त मौन में रहने को कहा। मौन माने बिना किसी से बात किये, समझकर हम काफि देर तक निःशब्द रह गये।राह में भोजन केलिए रुके,…