Author: admin

అనుకున్నది జరుగుతుందో జరగదో అన్న బెంగను విడిచిపెట్టడం మానసిక శుద్ధిలో మూడవ సూత్రం . మనం అనుకున్నది అనుకున్నట్లుగా ఒక పని జరుగుతుందో లేదో అన్న ఆలోచన రాగానే దాని గురించి అప్రత్తం అవ్వండి! ఈ ఆలోచన వల్ల ఎంతగా శక్తి వృథా అవుతోందో దాని గురించి జాగ్రత్తగా గమనించండి! అనుకున్నది జరగాలని మనసు, కాలం కన్నా వేగంగా పరుగుపెట్టాలని చూస్తుంది! మనసు చేసే మాయలో భాగమే ఈ బెంగ అన్నది గుర్తించండి ప్రతి నిత్యం మీ జీవనంలో అనుకున్నది జరగాలన్న బెంగను విడిచిపెట్టడం అన్నది ఆచరించండి 6 రోజుల పాటు ఇలా చేయండి

Read More