నాల్గవ వారం ఎంతో అద్భుతంగా నాలుగు వారాల పాటు యోగ శుద్ధి ద్వారా లభించే పరిపూర్ణ ఆరోగ్యం దిశగా అడుగులు వేశారు. ఈ ప్రక్రియ వల్ల మీరు మునపటి కంటే అధికమైన శక్తితో రోజును వెళ్లదీస్తున్నారా? ఈ ప్రక్రియ ద్వారా మీరు ఇప్పటి వరకు పొందిన లాభాలను గురించి మాకు రాసి పంపండి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధి ఏ స్థాయిలో మీలో జరుగుతోందో మాతో పంచుకోండి! ఈ వారం యోగ శుద్ధికి కావాల్సిన పదార్థాలు దూర్వ గడ్డి బిల్వ పత్రం నిమ్మ రసం జీల కర్ర శరీరం: సూర్య నమస్కారాలు నీటిలో మేము సూచించిన విధంగా పదార్థాలు మరిగించి తాగటం. మనసు: మానసిక శుద్ధి కోసం ఓంకారాలు దీర్ఘ శ్వాసలు ఆత్మ: సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన ❖దూర్వ గరికను దూర్వ అని కూడా అంటారు. వినాయకుడికి చవితి నాడు చేసే పూజలో గరికను వినియోగిస్తారు. ప్రతి బుధవారం…
Author: admin
Week 4 Hats-off to you! You have reached the fourth week of the detoxification routine. Are you enjoying this cleanse? We would love to get your feedback! Do let us know the bodily and mental changes you are experiencing. By now you must be a pro at the morning ablutions, introspections and Surya-Namaskaar. This week, for the body cleanse we will need Bermuda or Durva (Cynodon dactylon) grass, Wood Apple or Bilva/Bel (Aegle marmelos) leaves, Lemon/Nimbu (Citrus limon) juice and Cumin/Jeera (Cuminum cyminum) seeds. Also for the Mind cleansing, from Day 25th we will start dealing with the third type…