Author: admin
ఈ రోజు వరకు క్రమం తప్పకుండా యోగ శుద్ధి ప్రక్రియను కొనసాగిస్తున్నవారు విజయానికి అత్యంత చేరువలోనే ఉన్నారు. ఈ వారంలో కావాల్సిన పదార్థాలు గసగసాలు పుదీనా నిమ్మాకు వేపాకు శరీరం: సూర్య నమస్కారాలు నీటిలో మేము సూచించిన విధంగా పదార్ధాలను మరిగుంచి తాగటం. మనసు: మానసిక శుద్ధి కోసం ఓంకారాలు దీర్ఘ శ్వాసలు కోరుకున్నది/ అనుకున్నది జరుగుతుందో? జరగదో! అన్న బెంగను జీవితం నుండి ఎలా తొలగించాలో దానిపై విచారణ ఆత్మ: సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన ❖గసగసాలు విటమిన్స్, ఐరన్, కాల్షియమ్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ గసగసాల్లో ఉంటాయి. కిడ్నీ రాళ్ల సమస్యను ఎదుర్కొనే శక్తి వీటిలో ఉంటుంది. గసగసాలు స్వీకరించటం వల్ల శరీరంలో వేడి తగ్గి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అతి ఉత్సాహం కలిగినప్పుడు నాడులను శాంతిపచేయగల సామర్థ్యం ఉన్న పదార్థం గసగసాలు. ❖ నిమ్మ ఆకులు నిమ్మ ఆకును ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వంట పదార్థంగా వినియోగిస్తారు. నిమ్మ ఆకులను వికారానికి, తలనొప్పి,…
बहुत बढ़िया! जैसा कि हम डिटॉक्सिफिकेशन रूटीन के पांचवें सप्ताह में प्रवेश करते हैं, अपने शरीर और दिमाग पर पड़ने वाले प्रभावों की जांच करते हैं। इस सप्ताह, शरीर की शुद्धि के लिए हमें पोपी सीड्स (वेटिवर ज़ियाज़ोनियॉइडस), पुदीना / पुदीना के पत्ते (मेंथा स्पिकाता / अरविन्सिस), नींबू के पत्ते / निम्बू पत्ती (सिट्रस लिमोन) की आवश्यकता होगी नीम के पत्ते (अज़ादिराक्टा इंडिका)। माइंड क्लींजिंग के लिए, हम तीसरे प्रकार के कॉम्प्लेक्स – अहसास कॉम्प्लेक्स – पर आत्मनिरीक्षण शुरू करेंगे, जो कि किसी की अपेक्षा की अभिव्यक्ति के डर के कारण होता है। आपको क्या आवश्यकता होगी: • मन: ’ओम्’…
Good job! As we enter the fifth week of the detoxification routine, examine and journal the effects on your body and mind. This week, for the body cleanse we will need Poppy seeds(Vetiver ziazanionides), Mint/Pudina leaves(Mentha spicata/arvensis), Lemon leaves/Nimbu patti (Citrus limon), Neem leaves(Azadirachta indica). Also for the Mind cleansing, we will start introspection on the third type of complex – Realization complex – caused due to the fear of manifestation of one’s expectation. What you will need: Mind: Chanting ‘Aum’ and do some breathing/stretching exercise under the Sun. Introspect for 15 minutes every day to overcome the expectation manifestation…