Author: admin

जब आप ने तीन परिसरों को पार कर लिया है, तो मन को साफ करने के अंतिम पहलू का प्रयास कर सकते हैं – वास्तविकता के अपने डर को दूर करने के लिए सीखना। जीवन में अक्सर हमारे पास ऐसे क्षण होते हैं जब हम वास्तविकता को स्वीकार नहीं कर सकते हैं जैसा कि यह है! ये क्षण हमारी बुद्धि और हमारी पवित्रता को चुनौती दे सकते हैं। अधिक तीव्रता से हम चाहते हैं कि एक निश्चित घटना न हो, पूरी तरह से यह जानते हुए कि यह “अंतिम” है; जितना अधिक हम अपने आप को वास्तविकता से दूर…

Read More

ఏమైనా జరుగుతుందేమో అన్న భయాన్ని తొలగించటం అన్నది ఆచరించటం…… మానసిక శుద్ధిలో భాగంగా సంక్లిష్ట పరిస్థితులను అధిగమించటంతో పాటు సత్యాన్ని నిర్భయంగా ఎదుర్కొనే నిబ్బరమైన మనసును ఏర్పరుచుకోవాలి. ఎన్నో సార్లు నిజాన్ని నిర్భయంగా ఎదుర్కోలేని పరిస్థితుల్లోకి వెళిపోతుంటాం. ఒక విషయాన్ని జరగకూడదు అని భయపడటం అంటే సత్యానికి దూరంగా మనం పారిపోవటం. ప్రకృతి ధర్మాలకు తలవంచటమే మానవ జన్మ పరమార్ధం. అహంకారం వల్ల మనిషి అంతా తానే అన్న భావనలో ఉంటాడు. ఈ విశ్వంలో నేను కేవలం ఒక రేణువును మాత్రమే అన్న అవగాహన కలిగినప్పుడు, నాది, నేను, అన్న భావన నుండి మనిషి బయటకు రాగలిగితే ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తి సమున్నత స్థానాన్ని అధిరోహించినట్లు. ఒక పర్షియా రాజుగారు తమ అంగుళీకం మీద “ ఇది సైతం వెడలి పోనీ” అన్న అక్షరాలను లిఖియింప చేసుకున్నారట.జీవితం అంటేనే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఏది శాశ్వతం కాదు అన్న అవగాహన…

Read More