Author: admin
గురు పౌర్ణమి సందర్భంగా గురువులు మనకు అనుగ్రహించిన ప్రక్రియలను యోగ శుద్ధిలో భాగంగా నిరాటంకంగా చేసిన వారికి శుభాభినందనలు. మరొక్క వారం రోజుల పాటు మేము అందించే ప్రక్రియలను చేసి పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి. మీకు సుషుమ్న క్రియా యోగ 49 నిమిషాల ధ్యాన ప్రక్రియను గురించి మరింత సమాచారం కావాలంటే మా వెబ్సైట్ కు వెళ్ళండి! జీవితానికి స్ఫూర్తినిచ్చే అనేక విషయాల కోసం మా ఫేస్బుక్ పేజీ లోకి వెళ్ళండి! ఈ వారానికి కావాల్సిన పదార్ధాలు కానుగ ఆకులు మునగాకులు పసుపు కొబ్బరి నీళ్లు శరీరం: సూర్య నమస్కారాలు, నీటిలో మేము సూచించిన విధంగా పదార్ధాలను మరిగించి తాగటం. మనసు: మానసిక శుద్ధి కోసం ఓంకారాలు /దీర్ఘ శ్వాసలు జరగకూడనిది ఏమైనా జరుగుతుందేమో అన్న ఉద్రిక్తతను తొలగించటం అన్నది జీవితానికి అన్వయించుకొని దాని పై విచారణ చేయటం ఆత్మ: సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన ❖ కానుగ ఆకులు…