బలీయమైన ప్రారబ్ధకర్మను గురువు తప్పించారు అన్న కృతజ్ఞత సహజము. కానీ తన గురువు మనకోసం హిమాలయ గురువులు పంపించిన “పరమయోగిని” అని తెలిస్తే?! ఇంతకన్న అద్భుతమైన కృతజ్ఞతాపూర్వక అనుబంధము ఏముంటుంది?! ప్రమీల గారు 2011లో అమ్మగారి ద్వారా సుషుమ్న క్రియా యోగ దీక్ష తీసుకున్నారు. ఆమె పూర్వజన్మ పుణ్యం వలన ధ్యానము అద్భుతంగా జరిగేది. యోగ ధ్యాన ముద్రలో అమ్మగారు దర్శనం ఇచ్చేవారు. స్వప్నంలో ఒక స్వామీజీ దర్శనమిచ్చి సుషుమ్న క్రియా యోగము చాలా అద్భుతమైనది శ్రద్ధగా చేస్తే మోక్షానికి దారి చూపిస్తుంది అని ఆశీర్వదించారు. సుషుమ్న క్రియా యోగ దీక్ష తీసుకోకముందు గోముఖం దర్శించిన ప్రమీలగారికి అక్కడ చెట్టు కింద ఒక మహాయోగిని తపస్సు చేసుకుంటున్నారు దర్శించుకోమని ఎవరో చెప్పారు.కానీ వారి దర్శనం జరగలేదు. శృంగేరి గురుపౌర్ణమి – అమ్మగారి సన్నిధి, సాక్షాత్ శంకరభగవత్పాదులు నడయాడిన భూమి అది అన్న ఆనందంలో ధ్యానం నుంచి యోగనిద్రకు ఒరిగిపోయారు.స్వప్నంలో మళ్లీ గోముఖం…
Author: admin
एलुरु से ३७(37) वर्षीय अनुपमा जी सिर और गर्दन को थोडे समय तक भी सीधी नहीं रख पाती थी | उन्हें गंभीर सनसनी और चक्कर आ जाते थे जैसे कि पूरा वातावरण उनके चारों ओर घूम रहा हो। जिसके वजह से वे बिस्तर तक ही सीमित रहती थी। जैसे-जैसे समय गुज़रता गया, उनकी समस्या बिगड़ती गई और वह एक ऐसी अवस्था में पहुँच गई जहाँ उन्हें शौचालय जाने केलिए अपनी माँ की मदद कि आवश्यकता पडती थी। woh निराश होती थी कि उनके आगे का जीवन कैसे गुज़रेगा, और उनके परिवार कि देखभाल कौन करेगा। ve वह बहुत चिंतित थीn…
37 year old Anupama Garu From Eluru was totally confined to bed as even minimal upright position of her head would trigger severe reeling sensation and dizziness. She would feel as if the whole world is spinning around her. As time passed her problem got worsened and she has reached a stage where she needed her mothers help even to attend her nature calls. She was depressed wondering of her potentially bad future and about how she would take care of her family. She was very much worried that at an age where she should support her mother unfortunately she…
2008వ సంవత్సరం ఏలూరు వాస్తవ్యులు అనుపమ గారికి సడెన్ గా కళ్ళు తిరగడం, తల తిరగడం మొదలైంది.డాక్టరుకి చూపించుకుంటే వర్టిగోగా నిర్ధారణ చేసి మందులు ఇచ్చి పంపించారు. కానీ ఎన్ని మందులు వాడినా తగ్గకపోగా ఆరోజుకారోజు ఎక్కువై చివరికి బాత్ రూమ్ కి వెళ్ళాలన్న తన తల్లిగారి సాయం తీసుకోవలసి వచ్చేది. పూర్తిగా వారు మంచానికే పరిమితమై పోయారు. ప్రతీ చిన్న పనికి కూడా వారి అమ్మగారి మీద ఆధార పడవలసి వచ్చింది. ఆ స్థితిలో అనుపమగారు చాలా మనోవేదనకు గురి అయ్యారు. ఈ వయసులో అమ్మకు సేవ చెయ్యవలసిన నేను అమ్మచేత చేయించుకుంటున్నానే అని బాధ పడుతూ అసలు ఎన్ని రోజులు ఇలా నేను మామూలు స్థితికి రాగలనా? అని వేదన పడ్డారు. తన బాధనంతా భర్త గారి దగ్గర చెప్పుకుని ఏడ్చేసారు.అనుపమగారి బాధని చూసిన ఆమె భర్తగారు మళ్లీ వేరే న్యూరాలజిస్ట్ కి (neurologist) చూపించారు. డాక్టర్స్ బ్రెయిన్…
जयंत के माँ ने सुषम्ना क्रिया योग को पहली बार उसे पुरःस्थापित किया था। धीरे-धीरे उसे ध्यान करने की आदत पड़ गई। शुरुआत में ऊर्जा बढ़ने के कारण उसका पूरा शरीर लड़खड़ाता था। जब माताजी उसके घर गईं। उसे माताजी कि सादगी को देखा और माताजी का स्नेहीय स्पर्श का अनुभव करके ,उसने मन का सच्चा आनंदित स्थिति का अर्थ क्या है वो यह जान सका। पलानि के क्षेत्र में,ध्यान का अभ्यास करते समय उसे महर्षि भोगनाथ सिद्धार जी के दर्शन हुए।जयंत ने ध्यान स्थिति में खुद से पूछा,कि उसका पूर्ण आत्मा कौन है?ध्यान के अभ्यास में ,उसके प्रश्न के…
Jayant was introduced into Sushma Kriya yoga by his mother. Slowly he got into the habit of meditating. In thebeginning due to tremendous energy his whole body used to literally shudder. When Atmanandamayi Mataji visited his house, he saw Mataji’s simplicity and experienced her affectionate motherly touch and realised, what truly a blissful state of mind meant. In Palani, while meditating he could visualise maharshi Bhoganath Siddar. Jayant then asked himself who was his ’purna atma’ ? While meditating, in response to his question, he got a vision where he saw the sun. While meditating in his college hostel,…
జయంత్ గారు సుషుమ్న క్రియా యోగములోకి వారి అమ్మగారి ద్వారా ప్రవేశించారు. మెల్లి మెల్లిగా వారు మెడిటేషన్ చెయ్యడానికి అలవాటు పడ్డారు.మొదట్లో ఎనర్జీ ఎక్కువ అయ్యి శరీరమంతా ఊగిపోయేది.వారి ఇంటికి అమ్మగారు వచ్చినపుడు వారి నిరాడంబరత,ప్రేమ పూర్వకమైన స్పర్శ అనుభవించిన జయంత్ గారికి బ్లిస్ ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే అర్థమైంది.పలనిలో మెడిటేషన్ లో భోగనాథ మహర్షుల వారి దర్శనం అయింది.నా పూర్ణాత్మ ఎవరు? అన్న ఆయన ప్రశ్నకి ధ్యానంలో సూర్య దర్శనం అయింది. కాలేజీ హాస్టల్ లో మెడిటేషన్ లో శ్రీ మహావతార్ బాబాజీ గారు దర్శనం ఇచ్చారు. పలనిలో గురు పౌర్ణమిలో శ్రీ భోగనాథ సిద్ధులు ధ్యాన తపస్సు ఆసనం నుంచి లేస్తున్నట్లు దర్శనం ఇచ్చారు. కాలేజీ హాస్టల్ లో శ్రీ బాబాజీ గారు జయంత్ గారి దృష్టి భ్రూమధ్యం వైపు ఫోకస్ చెయ్యడానికి గైడ్ చేశారు అని ఆయనకి అర్థం అయింది. సుషుమ్న క్రియా యోగము…
इस आध्यात्मिक मार्ग में सुरेश वर्मा जी कहते हैं कि, ” सुषुम्ना क्रिया योग में मेरा आगमन मेरा प्रयास नहीं ..बल्कि गुरुओं ने ही मुझे यहां तक मेरा मार्गदर्शन कराये। उनकी अनुमति और दया के बिना, हम कुछ भी नहीं कर सकते हैं ”, हम बहुत ही अच्छे, मोती जैसे अनुभवों को प्राप्त कर सकते हैं। जिस तरह एक छात्र को इंटरमीडिएट पास करने के बाद उच्च अध्ययन के लिए भेजा जाता है, उनके गुरु श्री शिरडी साईं बाबा ने उनको, सुषुम्ना क्रिया योग का मार्ग प्रशस्त किया था। उनको ऐसा लगता है कि ध्यान के पहले सत्र से याद…
“It was not through my efforts that I got into Sushumna Kriya Yoga…it’s the Gurus themselves who have guided me here. Without their permission and mercy, we can’t do anything”, says Mr. Suresh varma who’s spiritual path shows that we can discover splendid message filled experiences. Just as how a student is sent for higher studies after passing out of shool, his Guru, Sri Shirdi Sai Baba himself had paved a path to Sushumna Kriya Yoga It seems there was nothing worth remembering from his first session of meditation…. but after that while meditating he had an intense desire to…
“సుషుమ్న క్రియా యోగములోకి నేను రావడము కాదు… నన్ను గురువులే తీసుకువచ్చారు. వారి దయ లేనిదే వారి అనుమతి లేనిదే మనము ఏమీ చెయ్యలేము” – అని చెప్పే సురేష్ వర్మ గారి ఈ ఆధ్యాత్మిక దారిలో చాలా చాలా మంచి ముత్యాల వంటి సందేశాత్మక అనుభవాలు దొరుకుతాయి. తన గురువైన శ్రీ షిరిడీబాబాగారే తనను ఎలా ఇంటర్ పాసైన విద్యార్థిని పై చదువులకు పంపినట్లు సుషుమ్న క్రియా యోగానికి దారి చూపించారు. మొట్టమొదటిసారి ధ్యానంలో గుర్తుపెట్టుకునేట్లు ఏమీ జరుగలేదుట … కానీ ఆ తరవాత ధ్యానం చేస్తూ అమ్మగారిని చూడాలన్న తపనతో ఏమి చెయ్యాలి? అని శ్రీధర్ రాజు గారు అనే సుషుమ్న క్రియా యోగిని అడిగితే “ధ్యానం ముందు ,ధ్యానంలో మీ కోరిక విన్నవించుకోండి తప్పకుండా నెరవేరుతుంది” – అని ఆదేశించగా….అలాగే ప్రార్థించి నిమిషం అమ్మగారిని దర్శిస్తే చాలు అనుకున్న సురేష్ వర్మ గారికి అమ్మగారితో అరగంట గడిపే…