త్రిశూలం, శివుని అత్యంత గుర్తింపు పొందిన చిహ్నం. త్రిశూలం అనేది భగవంతుని యొక్క శక్తివంతమైన ప్రతీక; దానిని చూసినప్పుడు, ఎవరైనా ఆదియోగి శివున్ని తలచుకుంటారు. త్రిశూలాన్ని శివునికి అంత శక్తివంతమైన చిహ్నంగా సూచించేది దాని మూడు మొనలు. దీనికి అనేక వివరణలు ఉన్నాయి. సుషుమ్న క్రియా యోగి యొక్క దృష్టి కోణం నుండి వీటిలో కొన్నింటిని మనం అర్థం చేసుకుందాం. జీవితం యొక్క ఉద్దేశ్యం నిజమైన ఆనందాన్ని (సత్-చిత్-ఆనంద) సాధించడమే. మనకు బాధ లేకుండా ఉంటే ఆనందం సాధ్య పడుతుంది. “షుల్” అంటే బాధ. కాబట్టి త్రిశూలం యొక్క మూడు అంచులు మూడు మూలాల నుండి వచ్చే బాధని సూచిస్తాయి. బాధ కలిగించే ఈ మూడు మూలాలు ఏమిటి? • అధి దైవిక అంటే దైవం లేదా విధి, కనిపించని శక్తులు మరియు దేవతలకు సంబంధించినది. • అధిభౌతిక అంటే భూతములు లేదా జీవులకు సంబంధించినది. • ఆధ్యాత్మిక అంటే ఆత్మ…
Author: admin
भगवान शिव का सबसे मान्यता प्राप्त प्रतीक त्रिशूल है। त्रिशूल , भगवान का इतना शक्तिशाली प्रतीक है कि जब कोई इसे देखता है तो आदियोगी शिव के बारे में सोचता है। त्रिशूल को शिव का इतना शक्तिशाली प्रतीक बनाने वाले इसके तीन सूत्र हैं और इनकी कई व्याख्याएँ हैं। आइए इनमें से कुछ को सुषुम्ना क्रिया योगी होने के दृष्टिकोण से समझते हैं। जीवन का उद्देश्य सच्चा आनंद (सत-चित्त-आनंद) प्राप्त करना है। सुख तभी संभव है जब हमें दुख न हो। शुल (शूल के रूप में उच्चारित) का अर्थ है दर्द। तो त्रिशूल के तीन सिरे तीन स्रोतों से दर्द…