Welcome to the BLISSFUL journey

49 రోజుల ఆధ్యాత్మిక క్లేశ నిర్మూలన విధానం – వారం 7

0

ప్రతి రోజు మేము అందించిన ప్రక్రియలను మీరు క్రమం తప్పక పాటించినట్లయితే, మీకు ఈ వారం మేము అందించే ప్రక్రియ ద్వారా మరింత అద్భుతమైన లాభాలు, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా చేకూరతాయి. ఏ సాధనకైనా కావాల్సింది పట్టుదల, దీక్ష. మీ ఆరోగ్యం, మీ జీవితం కోసం మీరు చేపట్టిన దీక్ష ఖచ్చితంగా నెగ్గాలి. ఒక్క రోజు కూడా వదలకుండా 49 రోజులు పూర్తి చెయ్యండి.

నోట్: మీకు ఏ పదార్ధమైన అందుబాటులో లేకపోతే ఆ పదార్ధానికి బదులుగా పసుపును  వాడవచ్చు.

Day 43

Day 44

Day 45

Day 46

Day 47

Day 48

Day 49

 

 

Share.
Leave A Reply